Wednesday, October 26, 2011

దీపావళీయం - ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే-బులుసు గారితో బ్లాగ్ముఖీ

బ్లాగ్ లోకానికి దీపావళి శుభాకాంక్షలతో - మీ జిలేబి సమర్పించు

ఓ "ఫన్ ఆర్ట్" విత్ జే కే

బ్లాగ్ముఖి

ముఖాముఖి విత్ బ్లాగర్ 'బులుసు సుబ్రహ్మణ్యం'
(నవ్వితే నవ్వండి - వారి బ్లాగ్)

 


స్నిప్పెట్స్ :


మీకు నచ్చిన వంటలు ?

ఆహా! ! ఏమి గుర్తు చేసారండి. వంకాయ పచ్చడి ఉప్పిడి పిండి, పెసరట్టు ఉప్మాకి అల్లం పచ్చడి OK కానీ పుల్ల మజ్జిగ కలిపిన కొబ్బరి పచ్చడి ఓహ్, మరీను !


మీ పెళ్లి కలలు  ?

ఎలా ఐనా నా పెళ్ళికి బంగారు రోలూ, బంగారపు కట్లేసిన పగడపురోకలితో పసుపు దంచాలని కలలు కనేవాణ్ణి...హిహిహి.

 
దీపావళీ శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

4 comments:

  1. సూపర్ డూపర్ పోస్ట్:-)

    ReplyDelete
  2. చదివీ నవ్వకుండా ఎలా ఉంటామండీ...?
    మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
    సిరికి లోకాన పూజలు జరుగు వేళ
    చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
    ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
    భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

    ReplyDelete
  3. రాకుమార గారు

    నెనర్లు

    బ్లాగ్ లోకానికి స్వాగతం సుస్వాగతం


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. పద్మార్పిత గారు

    అది సూపర్ డూపర్ జుబరొమనియేం

    నెనర్లు

    చీర్స్

    ReplyDelete