ఒక రెండు వారాల మునుపు తెలుగు యోగి శర్మ గారి కాల జ్ఞానం మూడు వెలువడింది. అందులో ఈ వాక్యం (జరామరణాలు సర్వ సాధారణం - కాని రాసిన కొలది కాలానికే రెండు పెద్ద మనుషుల నిష్క్రమణం శర్మ గారి కాలజ్ఞానానికి ఒక మచ్చు తునక. )
మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం
సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం
1 . జగ్జీత్ సింగ్ - గజల్ కళాకారుని నిష్క్రమణ - భారత దేశ నేపధ్యంలో
2 . ఆపిల్ స్టీవ్ జాబ్స్ - అంతర్జాతీయ నేపధ్యం లో
ఇట్లాంటి వి రాసేటప్పుడు శర్మ గారు కాల జ్ఞానానికి ఒక 'టైం లిమిట్' అందించి ఉంటె - వాటి ఎఫ్ఫెక్ట్ మరీ క్లియర్ గా ఉండేది. ఇది నా అభిప్రాయం మాత్రమె. ఎందుకంటే ఈ పై వాక్యం ఎప్పటికైనా చెల్లుతుంది - జరామరణాలు సర్వ సాధారణమైనవి కాబట్టి.
జిలేబి.
(శర్మ గారి బ్లాగులో కామెంట్లు కుదరవు. సో కామెంటా లంటే వేరే మార్గం ఈ టపా )
No comments:
Post a Comment