నా కలలో పండిన ' బ్లాగ్వెతలు' !
కామెంటిన కనకాంగి కోక కాకి ఎత్తుకు పోయిందని ....
టపా టప టప టైపాడిస్తే చాలదు , కామెంట్లూ పండాలి
జగమెరిగిన బ్లాగరునికి సంకలిని ఏల ?
కానక కానక కామెంటు పెడితే , కరెంటు పోయిందట !
ఈ బ్లాగుకి ఆ బ్లాగు ఎంత దూరమో, ఆ బ్లాగుకి ఈ బ్లాగు కూడా అంతే దూరం !
కొత్త బ్లాగరు 'కూడలి ' వదలడు, కొత్త బ్లాగిణి హారం వదలదు!
టపాలు రాసి కూడలి లో కామెంట్లకోసం దేబరించే మొహమూ నువ్వూను !
చీర్స్ సరిగ్గా చెప్పలేని చెంచు లచ్చి , బ్లాగాడటానికి వచ్చిందట
చీర్స్
జిలేబి.
జిలేబి.
too good... what a rhyming
ReplyDeletesuperbbbbbbbbbbbb
ReplyDelete?!