జేకే - మీ పేరు ?
వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి ?
ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే
బ్లాగ్ లోకపు ప్రధమ సర్జరీ - ఎవరి పై ?
వేచి చూడండి - దీపావళి స్పెషల్
బ్లాగ్ ముఖా ముఖీ - బ్లాగ్ముఖీ !
ఇది ఒక ABN ఆంధ్రా జిలేబి సహ సమర్పణ !
చీర్స్
జిలేబి.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
జిలేబి గారు
ReplyDeleteమే నెలలో రాజకుమారి గారు స్వయంవరం ప్రకటించారు కదా
పెళ్ళి అయినప్పటికీ నేను కూడా పాల్గొన్నా
యువరాణి అడిగిన ప్రశ్నలకి నా చచ్చు సమాధానాలు చెప్పా
యువరాణి గారు స్వయంవర ఫలితాలను వెల్లడి చేయలేదు
ఇప్పుడేమో
బ్లాగ్ ముఖి పేరుతొ చంద్ర ముఖి లాగ "లకలక" అని భయపెడతారా ?
శాస్త్రీ గారు
ReplyDeleteఇందులో భయపడటానికి ఎముందండి ? ఈ ముఖా ముఖీ మీకు బాగా తెలిసిన ప్రముఖ బ్లాగర్ తోటే.!
దీపావళీ రోజు తప్పకుండా బ్లాగ్ దర్శించండీ