ఒక అవ్వ జిలేబీలు అమ్మేది
ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి
అప్పుడప్పుడు జిలేబి వాసనల్ని పసిగట్టేది
కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు కానీ
జిలేబీలు చుట్టే అవ్వ దగ్గిర నించి జిలేబి లు ఎలా
లాగాలో తెలియలేదు.
అవ్వా అవ్వా, ఐ హేట్ జిలేబీలు అంది కాకి
పోనీలే అమ్మీ, జిలేబి లు వంటికి , పంటికి , కంటికి
మంచిది కాదులే అని ఓ మాంచి వేడైన జిలేబి ని
పక్కన పెట్టి నిద్ర పోయింది అవ్వ .
కాకి వేడైన జిలేబి ని ముక్కున కరుచు కొని పైకేగురుతూ
కావు కావు మన్నది.
ఇంకే ముంది జిలేబి జారి పడ్డది.
నేనప్పుడే చెప్పాను గా జిలేబి పంటికి మంచిది కాదని అంది
అవ్వ నిదుర మాని.
నిజం, ఐ హేట్ జిలేబి అంది కాకి ,
నాట్ బికాస్ ఐ లవ్ వడ, బట్
కాలం మారినా కథలు మార కూడదు, అందుకని.
కథ కంచికి , మనమింటికి.
చీర్స్
దహా (అంటే దరహాసం)
ReplyDeleteధవా (అంటే ధన్యవాదం)
ReplyDelete:-)
ReplyDeleteఅవ్వ,కాకి,వడ,జిలేబి... అదా ఇస్టోరి?
ReplyDeleteఅవ్వెవరు కాకెవరు?
వడెవరు?వాడెవరు?
లేజీ జిలేబెవరు?
ఏంటో అంతా కృష్ణమాయ !!!
:))
జిలేబి గారు మా బగుని కతా మీది...కానీ చిన్నగా ఉందేంటి అమ్మగోరు?? మా అమ్మ్గోరైతే ఓఒ చెప్తారు సాగాతిసి సాగతీసి ....గడ్డి కోసోకోవాలి ఉంటానండి
ReplyDeleteఅయ్యా పొలం గట్టు పాలేరు గారు,
ReplyDeleteతీరుబడి చేసుకుని, కామెంటి నందులకి ధన్యవాదములు. మీలాంటి బిజీ గా ఉన్నవాళ్ళ సమయం బహు valuable. అందుకే చిన్న గా ముగిస్తుంటాను. సో , మీరు గడ్డి కోసుకోవడానికి ఇబ్బంది ఉండదు చూడండి మరి . ఏమంటారు ?
:))
ReplyDelete