Friday, April 26, 2013

కనుకొలకుల లో కన్నీళ్లు

 
కాలాలు ఏమైనా కన్నీళ్ళ కి 
కన్య   కనులే స్థావరమా ?
లేక ఇది ఈ మీనాక్షి 
కోరి తెచ్చుకున్న వరమా ?
 
కాలం మారింది అంటారు 
మరి అబల ఏ కాలం లో 
సబల అవుతుంది ?
 
 

6 comments:

  1. తాను సబలలా ప్రవర్తించినపుడు, అబలనని అనుకోనపుడు.

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      సబల లా ప్రవర్తించి నా , పరిస్థితు ల రీత్యా అబలే అయి పోతున్నది. మానవుడి లో మార్పు ఎప్పుడు వస్తుందో మరి

      జిలేబి

      Delete
  2. కళ్ళకి కాకుండా,
    చేతులకి పని చెప్పినప్పుడు.

    ReplyDelete
    Replies

    1. చేతులైనా, కళ్ళయినా పరిస్థుత ల ప్రాబల్యాన అరిటాకు చందం అయి పోతుందే మరి ?

      జిలేబి

      Delete
  3. కాలం మారింది అనడం ఓ అబ్జర్డిటీ కాదూ....

    ReplyDelete
    Replies

    1. పురాణ పండ వారు,

      అట్లాగే అనిపిస్తోంది. కాలం మారింది అనుకుంటున్నాం కానీ ఏదీ మారి నట్టు లేదు.

      తెల్లారి గట్రా పేపరు చూస్తే, మళ్ళీ మనం ఓ వందేళ్ళు వెనక్కి వెళ్లి పోయామా అనిపిస్తుంది

      జిలేబి

      Delete