గుడి - లోన దేవుడు - బయట బికారి
మూసిన గుడి తలుపుల వెనుక
లోన దేవుడు శయన మై ఉన్నాడు
బయట మానవుడు బికారియై దేబరిస్తున్నాడు
హృదయేషు లక్ష్మి వాసం నివాసం
అయినా ఎందుకో ఈ మానవునికి ఈ బికారి తనం
ప్చ్ గుడి తలుపులు తెరవ వోయి ,
నీ తలపుల లో ఆతనిని నింప వోయి
ఆశాంతం ఆతనిని నీవై చేసు కోవోయి
ఇక లక్ష్మీ రమణుడు నీ వాడే నోయి
జిలేబి
మూసిన గుడి తలుపుల వెనుక
లోన దేవుడు శయన మై ఉన్నాడు
బయట మానవుడు బికారియై దేబరిస్తున్నాడు
హృదయేషు లక్ష్మి వాసం నివాసం
అయినా ఎందుకో ఈ మానవునికి ఈ బికారి తనం
ప్చ్ గుడి తలుపులు తెరవ వోయి ,
నీ తలపుల లో ఆతనిని నింప వోయి
ఆశాంతం ఆతనిని నీవై చేసు కోవోయి
ఇక లక్ష్మీ రమణుడు నీ వాడే నోయి
జిలేబి
ఆ తలుపులు తెరుచుకోడమే తెలియటం లేదండి :)
ReplyDeleteలక్ష్మీకటాక్షం కోసమా :-)
ReplyDelete