నాటీ చార్మీ - నాతి చరామి !
నాటీ చార్మీ ని చేబట్టి
నాతి చరామి అంటే
చార్మీ వాటేసు కుంది !
వయసు కాటేసు కుంది
మోహం తీరి
మొహం మొత్తితే
నాటీ, చార్మీ
దొందూ దొం దై
'అతి చరామి'
మార్గమేవ శరణం అంటే
బిజి బిజి
జీవనయానం లో
జీవితం రెండు ముక్కలాట
అయిపోయింది
సిటీ లైఫ్ ల లో
న సత్యం న సుందరం, న శివం ?
జిలేబి
సత్యమేవజయతే!
ReplyDelete