కామెంట్ల తో కామెడీ - సరదా సరదా గా :)
ఈ మధ్య లేచిన పెను తుఫాను లో మునిగి తేలి కామింట్ల వరదలో కొట్టు మిట్టాడి ఆ పై తేలి కామింట్లు చదువుతూం టే ఒక కామింటు కి మరో కామింటు రిప్లై గా కనిపిస్తే ఆహా ఇదియే కదా కా మింటు సరదా అనుకుంటూ కొంత జోడింపు తో సరదా గా కాలక్షేపం కోసం -
Janani Maata
ఇదేం సావుకొచ్చే
భయంతో చస్తే ఎట్లమ్మ
భయంతో చస్తే ఎట్లమ్మ
బ్లాగు : Padmarpita...
నాలో నేను
తిడుతూనే ప్రేమ ఎంతో ఒలకబోసారు. చాలా బాగుంది
****
Sudha Srinath
****
బ్లాగు : వరూధిని
YJs
మీరు ఎదురింటి మోకాలికి పక్కింటి బోడిగుండుకి
లింక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించండి!
kastephale
ఇదీ నిజమేనండోయ్!
బోడి గుండుకీ బొటనవేళ్ళకీ ముళ్ళెట్టడం తేలికేం కాదండి,అబ్బో! దానికెన్ని తెలివితేటలు కావాలండి, మగపురుగులికి ఆ తెలివితేటలేవీ?
ధన్యవాదాలు.
****
బ్లాగు : నెమలికన్ను
మీరు మిస్సయినట్లు ఉన్నారు.ఈ కధ నుండే ఆ వ్యాఖ్యలు తీసుకున్నాను.మిమ్మల్ని ఉద్దేశ్యించి కాదు.
బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీకు నచ్చే జవాబులను మీకు మీరే చెప్పుకోగలరు కాని ఇతరులు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పలేరని అనిపిస్తోంది.
బ్లాగు : Telangana Assange
బ్లాగు : నగ్నచిత్రం
****
సరదా గా వేరు వేరు కామింట్ల ని చదివి వాటికి లింకు పెట్టేరంటే ఆల్ ఈజ్ టైం పాస్ ఫన్ :) మీకు ఇట్లాంటివి కన పడితే షేర్ టు ఎంజాయ్ :)
చీర్స్
జిలేబి
మీకు నచ్చే జవాబులను మీకు మీరే చెప్పుకోగలరు కాని ఇతరులు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పలేరని అనిపిస్తోంది.
***
అడ్వొకేట్ జెనరల్ గారు ఏమన్నారో నాకు తెలీదు. మీకు తెలిస్తే లింకు
ఇవ్వగలరా?
విన్నకోట నరసింహా రావు
"Power tends to corrupt and absolute power corrupts absolutely" అని 19వ
శతాబ్దలోనే అన్నాడు కదా ఓ బ్రిటిష్ ఎం పి లార్డ్ ఏక్టన్ (Lord Acton). ఆయనే మరో మాట
కూడా అన్నాడు - "Great men are almost always bad men !
*** high light :)
assange telangana
తెలంగాణ ప్రజలకు నా రూపం తెలుసు..
Narayanaswamy S.
Interesting. Look forward to it
****
సరదా గా వేరు వేరు కామింట్ల ని చదివి వాటికి లింకు పెట్టేరంటే ఆల్ ఈజ్ టైం పాస్ ఫన్ :) మీకు ఇట్లాంటివి కన పడితే షేర్ టు ఎంజాయ్ :)
చీర్స్
జిలేబి
మీరు కామెంటాలా...అక్షరం రాస్తేనే కామెడీ కదా! :-)
ReplyDeleteఇదేదో బాగున్నట్లున్నదీ !
ReplyDelete(1). టపా :-
ReplyDeleteబ్లాగు : వరూధిని
Saturday, June 6, 2015
ఇక నేనూ నా బ్లాగు కొట్టు ని కట్టేస్తా !
కామెంట్ :-
sarma Jun 8, 2015, 2:30:00 PM
Is it ? one more wicket down and line clear for the third wicket to follow?
ఏంటీ! నిజంగానే కొట్టుకట్టేశారా? అంటే మాకు లైన్ క్లియర్ ఇచ్చేసినట్టేనా? :)
---------------------------------------
---------------------------------------
(2). టపా :-
బ్లాగు : కష్టేఫలే
శర్మ కాలక్షేపంకబుర్లు-ఆరోగ్య రహస్యం.
Posted on జూన్ 27, 2015
నువ్వన్నది నిజమేనయ్యా, దీనికి కారణాలు రెండు,బ్లాగులో రాయడం, బ్లాగులు చదవడం, రెండవది అప్పుడప్పుడు పేపరు చదవడం.
అవీ మానెయ్యండి, సుఖపడిపోతారంటూ వెళిపోయాడు, మా సత్తిబాబు, నిజమ ంటారా?
కామెంట్ :-
Zilebi on 04:50 వద్ద జూన్ 28, 2015 said:
కష్టే ఫలే వారు,
బ్లాగు లోకములో కొనసాగి పోయిన సర్వ రోగములు దయ్యాలూ మన చెంత రావు
ఏదీ చెంపలేసు కోండీ ఇట్లాంటి ఆలోచనలు ఇక మీదట రాకుండా ఉండటాని కి !
---------------------------
---------------------------