హరి కాలం !
హర్రీ హర్రీ గా వ్రాసి పారేస్తూ
రివాజు గా జోకర్ల గాలి తీసేస్తూ
కాదేది టపా కనర్హ బాణీ లో,వా
లంటీర్ 'రోలు' కర్ర పుచ్చు కున్న
బ్లాగ్వన హవేల్దార్ !
చీర్స్
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
హరికాలం ఇపుడు పోయేకాలం రాబోయేది సీతాకాలమే :)
ReplyDelete:)
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteఆ వచ్చే సీతాకాలంలోనూ సీతామనోభిరాముడైన రాముడిగా హరియే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తాడు గదా!
ReplyDeleteతను అంత గొప్పగా యోచించి వేసిన కామెంటులో కూడా హరిని కీర్తించే మలుపు ఉందని తెలుసుకోలేరే?
This comment has been removed by the author.
ReplyDeleteసీతాపహరణం జరగకుండా తనకు తానుగా రావణసంహారం చేస్తే రావణుడి బదులు తనే అపఖ్యాతి పాలై ఉండేవాడు రాముడు?శ్రీరమ సీతగా హింటు ఇచ్చిన వైరము లేని హింస తప్పుకదా అవకాశం కోసం ఆగవయ్యా రామచంద్రా అనే దివ్యబోధకి తలవంచి బెయిట్ కోసం యెదురుచూస్తున్న అతని చెంతకి అప్పటికే చిల్లర మల్లర రాక్షసుల్ని సంహరించి ఉన్న విషయం తన కామం తప్ప మరేమీ యెరుగని తన అజ్ఞానంలో తను వుండి తెలుసుకోలేక చూసిన తొలి క్షణంలోనే కందల్ని మాత్రమే చూసి కరిగిపోయిన శూర్పనఖ తనకు తానుగా వచ్చి అడ్డంగా దొరికిపోయింది!
ReplyDeleteవైరభక్తి సాంప్రదాయం ప్రకారం శ్రీరామ యశశ్చంద్రికలు దిగ్దిగంత పర్యంతం వ్యాప్తి చేసి శూర్ప ణఖ తన వంతు పాత్రని పోషించడం వల్లనే ఆమెకీ అభిమానుల్ని సంపాదించి పెట్టేఅ విధంగా జరిగింది అప్పటి జగన్నాటకం అని తెలుసుకోలేనివాళ్ళు ఇప్పుటికైనా తెలుసుకుంటారా?
సీతని రావణుడు యెన్నిసార్లు రేప్ చేసి ఉంటాడో అని పులకరించి కలవరించిన వారు ఆనాడు అడ్డంగా దొరికిపోయి అభాసుపాలైన శూర్పణఖ మీద జాలిపడే కరుణామయులు అదే కరుణని ఇప్పటి రేవంతుని మీద యెందుకు చూపించలేకపోతున్నారో?!
ఆనాడు రావణసంహారం కోసం శూర్పణఖ ద్వారా మొదలుపెట్టబడిన జగన్నాటకం లాంటిదే ఈనాడు హరి నామాంకితుడైన ద్విబాహు రపరో హరి సరిగ్గా ఆనాటి శూర్పణఖని అభిమానించే నీహారికని కెలకడం ద్వారా మొదలు పెట్టాడని తెలుసుకోవడం అజ్ఞానులకి సాధ్యమా?!
>>>ఆనాడు అడ్డంగా దొరికిపోయి అభాసుపాలైన శూర్పణఖ మీద జాలిపడే కరుణామయులు అదే కరుణని ఇప్పటి రేవంతుని మీద యెందుకు చూపించలేకపోతున్నారో?
Deleteహరి గారు, చిన్న సందేహం.
రేవంతుడు = శూర్పనఖ
రావణుడు = ???
యెవరు రావణుడైనా నాకు పట్టింపు లేదుగా!
Deleteదానిమీద శ్రధ్ధా లేదు,బొక్కలు వెతికేది నక్కలే?
This comment has been removed by the author.
Deleteహరి గారు, మీరు బొక్క వెతికారు కాబట్టే అడిగా!
Delete(స్పెల్లింగులు సరిజేశా)
శూర్పనఖ కోరికతో లక్ష్మణుడి వద్దకు వెళ్ళింది.
రేవంతు వోటెయ్యమనే కోరికతో స్టీఫెన్సన్ వద్దకు వెళ్ళాడు!
లక్ష్మణుడు చెవులు కోసి చేతిలో పెట్టాడు
స్టీఫెన్సన్ మాటలు రికార్డు చేసి ACB చేతిలో పెట్టాడు!
శూర్పనఖ అలిగి రావణుడివద్దకు వెళ్ళింది
రేవంతు దొరికిపోయి జైలుకు వెళ్ళాడు!!
విషయం తెలిసిన రావణుడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
టీవీలో తన మాటలు విన్న చంద్రబాబు ఱంకెలు వేశాడు!!
కోపగించిన రావణుడు సీతను అపహరించాడు.
ఆగ్రహించిన బాబు హైదరాబాదు కాజెయ్యాలని చూశాడు!!
చివరికి ఏం జరుగుతుందో వెండితెరపై మాత్రమే!!!
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteశుభం,కవిత బాగుంది!
Deleteబాబు అరెస్టవుతాడా?రేవంత్ గతి యేమిటి?
ఈ భేతాళ ప్రశ్నల మీద నాకు ఆసక్తి లేదు!
కసబ్ ఒక్కణ్నే కాదు అద్వాణీని కూడా ఉరితియ్యాలనే
సమన్యాయం చూపించిన నీహారికకి వేసిన కొసరు తప్ప
నాకు ఈ కుక్కజట్టీల మీద పెద్దగా ఆసక్తి లేదు సుమండీ!
మీ ఆవేశపూరిత రియాక్షన్ వెనక ఉన్న ప్రాంతీయాభిమానం నాకు తెలియనిదా?
ప్రాంతం వాడు నిలువునా దోచేస్తున్నా యేమీ అనం!
ప్రాంతం వాడు కాకపోతేనే పాతరేస్తాం,అంతేనా నేస్తం?