ఏకాదశి! మోక్షద! కృ
ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ
సాకల్యము జీవితమున
మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!
జిలేబి.
గుండు మామి
సర్వం గుండు మయమే.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఏకాదశి! మోక్షద! కృ
ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ
సాకల్యము జీవితమున
మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!
జిలేబి.
గుండు మామి
సర్వం గుండు మయమే.
-
ReplyDeleteఏకాదశి! మోక్షద! కృ
ష్ణా! కరుణామూర్తి! నినువినా లేదోయీ
సాకల్యము జీవితమున
మా కన్నయ్యవును నీవె మాకన్నియునూ!
జిలేబి.
గుండు మామి
సర్వం గుండు మయమే.
-
ReplyDeleteమార్గము భక్తి, ప్రపత్తి! సు
దీర్ఘంబగు దారి సన్మతిని సరళమగున్
వర్గచతుష్టయములు స
న్మార్గమున గడింప గొలువు నలమేనిదొరన్
-
ReplyDeleteగీతా జయంతి నేడ
న్నా! తరియింప చదువవలె నన్నా భగవ
ద్గీతా! శ్రీకృష్ణుడు కపి
కేతనునికి మార్గము తెలిపె యశస్సునకై
-
ReplyDeleteఅసలేముంది సెలబ్రీ
టిసులందు ? కరిష్మ కలదు! ట్వీట్చేస్తే వే
లసుమములు ఫాలొ అవుతాయ్
కిసుక్కనన్ పాటలంటు కిక్కేస్తాయ్రోయ్
-
ReplyDeleteరామ! కమలదళనేత్రా!
నీమమ్మై తండ్రిమాట నీ పదునాల్గేం
డ్లామెడదలనే మాళిగ
గా మాని వసించినావు కపిరథ! ప్రణతుల్
-
ReplyDeleteఎన్నో క్లాసో తెలుపం
డన్నా హెచ్చెస్సి? ప్రక్క రాష్ట్రము వాడన్
తిన్నగ తెలియవు వివరము
లెన్నో భండారువారు లెస్స! వడివడిన్
-
ReplyDeleteసామాన్యుల ప్రాణమ్ముల
కే మాత్రము విలువలేదు! కేకల్ జైల్ఖా
నా మన సెలబ్రిటీస్ వె
ళ్తే మాత్రము! సీ! మనుషుల మేనా సీ! సీ!
తగ్గేదే లే :)
ReplyDeleteలెక్కల మేష్టారొచ్చిరి
పక్కాకాదండి లెక్క భండారని యెం
చక్క అమెరికా విద్యల
లెక్కల వివరించిరమ్మి లెస్సగ నేర్వన్
సూర్యోదయాత్పశ్చిమపు జ్ఞానోదయం
ReplyDeleteఅంతా నటులే!జీవిత
మంతయు నటనే! నటించి మటుమాయమయే
నంతయు యిదియె జిలేబీ
వింత! నడుమ డబ్బు దాని విపరీతములున్
-
ReplyDeleteకొత్త పుంతలు తొక్కుచు కొల్లగొట్టు
చుండ్రి సైబరు దొంగలు చూచి వేడ్క
గాంచు చుండ్రి పోలీసులు గట్టి తెలివి
వారి దంచు నొప్పుకొనవె వారిజాక్షి
-
ReplyDeleteరోగము జరముల నుండి పు
రోగతి గాన వరమున్ కరుణయు వలయు రా
మా! గంభీర! రఘువరా!
మేఘశ్యామా! ప్రణతులు మేరుసమానా!
-
ReplyDeleteఆవిడ జనకుండే ప్రతి
భావంతుడు చాచనెహ్రు! ప్రభువులు తలవం
గా వరములకు కొదవగున్?
సేవాతత్పరులకివిగొ జేజేలివిగో!
-
ReplyDeleteతేజో రూప! పరాత్పర!
శ్రీ జానకివల్లభా! సుశీలా! సులభా!
నీ జాడనుకనుగొనను
త్తేజమ్మునొసంగు దేవ దేవ! పరేశా!
-
ReplyDeleteఆరడుగుల శుభ మోహన
శ్రీ రఘురామా! మనోజ్ఞ! సీతారమణా!
వేరొక్కొండ్రుగలరయా
నారాధింపంగ నినువినా దాశరథీ!
-
ReplyDeleteసన్నాసులూ అదృష్టంవుంటే పరీక్షించుకొనండర్రా
ఉండాలదృష్టమర్రా
కొండాడుచు చదువనాదు పొత్తమునర్రా
మెండగు జ్యోతిష్యవిషయ
ఖండన మండనలుగలవు కాలగమనమై
-
ReplyDeleteసొంటుశిఖామణులూ వె
న్వెంట విజయ వాడ వెళ్లి నేర్వండీ క
న్గంటగ పొత్తమ్మును కడ
గంటా చదివి తరియించి కార్యోన్ముఖులై
-
ReplyDeleteజంటగ వారిరువురు క్రీ
గంటల చూచుకొనుచు తమకమ్మున మదియే
మింటికెగయ ప్రేముడి యను
మంటయు సరసమ్ములాడె మధురామృతమై
-
ReplyDeleteమనసుకు మనసే శత్రువ
నినాడు చెప్పిరి విదురులు నీవెన్నోజీ
వనయానమ్ముల మేల్దా
టిన తరువాయిన్ను దీనినేనమ్మదగున్ ?
-
ReplyDeleteగత జన్మలపై వగచి వ
నితామణీ యిప్పటి గతి నిసుమంతయుమా
ర్చతరమగునోయి? శరణా
గతిమార్గమె నీకు తగు వికాసమ్మునకోయ్
-
ReplyDeleteభువనైక మోహనా రా
ఘవా ! సుకరుణాంతరంగ! కపిరథ! జేజే
లు! వినమ్రతతో మ్రొక్కెద
ము విభీషణుశరణు దాత! మునిజన వరదా!
-
ReplyDeleteమెలకువలో కనమనిరోయ్
కలాము గారు కలను మన కార్యకలాపాల్
కలలోనొక పాదంబీ
యిల వైష్ణవ మాయరోయ్! మొయిళులే నభమోయ్
-
ReplyDeleteఅండగ నిలువుము రామా!
మెండైన మధురపు పాటలెన్నియొ నీపై
నిండుగ పోతన త్యాగ
య్యాండవరులు పాడినారయా దాశరథీ!
-
ReplyDeleteఅది కాకూడదు పగటిక
ల!దమ్ము పట్టినడిచి పనులన్ గావింపం
గ ధవళ కాంతి ప్రకాశిం
చు ధరణి తనదైన రీతి జూచును మనలన్
-
ReplyDeleteనేనొక ప్రేమ పిపాసిని
మానను ప్రేమించుటన్ సుమా రావె సఖీ
మేను పులకరింపగ నా
దైన విధముల నిను చేరెదన్ మదిరాక్షీ!
-
ReplyDeleteమదిరాక్షి! మృగాక్షీ! కౌ
ముది! భామిని! మించుబోడి!ముగుదా! కొమరా
ల!ధవళనేత్రా! నాతుక!
ముదితా! మెరుగారుబోడి! ముద్దులగుమ్మా !
-
ReplyDeleteరాగసుధాంబుధి పోతన
భాగవతము సేదదీర్ప పఠనాసక్తిన్
రాగాలవాలవినుతా!
త్యాగయ్య గళమున మదియు తనివిపడెనుగా!
నిజాయితీ పరులు
ReplyDeleteపులిని జూచి నాకు పోడిమి గలదంచు
వాత బెట్టు కొనుట వల్ల కాదు
పుస్తకపు ప్రచురణ భూరిగా ఖర్చులు
చేసి వెలువ రించు చేవలేదు
-
ReplyDeleteనా పేరు తారుమార్లా
యే! పాన్ కార్డునకు మేచి యే కాలేదం
చా పేమెంట్లకు ప్రాబ్లె
మ్మే పెట్టిరి బ్యాంకువారు వేంకట రమణా!
-
ReplyDeleteఇక ముఖ పుస్తకమున నే
ను కనబడెద నమెరికా మనుజులారా పొ
ల్టికలార్టికల్సు వ్రాసెద
నికమీదటనచట వాలునిగనుడి త్వరగా
.
రేడగుపించుట లేదు :)
ReplyDeleteనిస్తబ్ధత ఏలుచుండె :)
అతడొక విభుండు పద్యము
లతనికి సులభమ్ము వ్రాయ లావణ్యముగా
సతతమతడల్లగ విదురు
లతనికి ప్రోత్సాహమున భళాయందురుగా
బధ్ధకముగ లేచి , గద్దించి కసిరిన
Deleteసతికి , నెస్ కాఫీ యొసంగి , మరలి
బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,
స్నానాదికముల వేసట ముగించి ,
వంట జేసి , పొసగ వడ్డించి బాక్సులన్ ,
పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,
సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,
మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,
చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,
అచటనూ తిట్లతో చంపు ' ఆడబాసు ' ,
వద్దురా , మోడరన్ ' మగవాళ్ళ ' వెతలు ,
మహిళ 'మహరాణి' ఇంటి రామాయణమున .
-
ReplyDeleteఅది నీ తెగులు జిలేబీ
కుదురుగ మాటాడరాదు కుంపటి నెప్పుల్
వెదజల్లుచుండుటయె పని
పదపద తల బొప్పిగట్టు పనులిట వలదే!
-
ReplyDeleteరేడు నిదుర లేచె రేగుపద్యమ్ముల
శరము లింక చూడ చక్కగా జి
లేబు లున్ను వేయ లెస్సగా పూబోడి
రావె రంగమందు రయ్యిమనుచు
-
ReplyDeleteఎక్కువ చెప్పేనా ? కై
పెక్కువ గాన కనకమును పెంచి బలికి నే
తక్కువ జేసేనా తల
తిక్కగ కాంతమును బోనగిరిగారండీ
-
ReplyDeleteరామ రామ ! నేనన్లే రేడు గారి పలుకుల్
చచ్చి చెడుచు నాఫీసుకు
వచ్చిపడగ నాడబాసు వదలదు తూటాల్
గ్రుచ్చుచు పనిభూతము పై
పెచ్చు జిలేబులను జుట్టి పీకున్ క్లాసుల్
-
ReplyDeleteకాదండి! నాకు తెలివిడి
లేదండీ రవికుమారు డెవరో! పుష్పా
బోధనలు మంచివని ప్రతి
పాదించుమనుజుల చూడ బాధ కలిగెగా!
-
ReplyDeleteఎవరూ పట్టించుకొనుట
లె! విదురు లేడ్వంగ బోనగిరి చట్టంచున్
ప్రవచించిరి మీ కెడ లే
రవంతయున్ మేటరంచు రాధనమిదియే !
-
ReplyDeleteనువ్వేడుస్తో యెదుటో
ళ్లవ్విధమేడ్వంగ కోరుతావె ఘృతాచీ!
కొవ్వెక్కెనీకు దర్పము
దవ్వుల్దాటెకదుటే విధవిధమ్ములుగా
-
ReplyDeleteపనియేమి పరుల తోడుగ
మనకున్ ? విబుధ! పరమాత్మ మనవైపుండెన్
మన దారి రాజమార్గము
మనమద్దారిని నడచెదమండీ విదురా
-
ReplyDeleteనమో మాతా నమో నమ:!
మాతే! నిర్మల! పాప్కార్న్
జ్ఞాతే జీయెస్టి సూక్ష్మతాని కరాగ్రే!
యేతాని శాత తాం ప్రతి
శాతాం విజ్ఞానదాయి! శఠగోపమిదే!
-
ReplyDeleteశంకరులు చెప్పినది ఆ
వంకన మన తాతగారు సందేశముగా
యింకను చెప్పినదియు బ్లా
గాంకముగా నొక్కటే! సఖా బోనగిరీ!
-
ReplyDeleteజాల్రా వేయవే జాంగ్రీ :)
హరిపాదము పట్టుకొనగ
మరెవ్వరిదవసరమేది ? మా రాజన్నా!
సరిగా వేదాంతమ్మును
గరిపిరి మాకందరికి సఖా ప్రణతులయా
-
ReplyDeleteచలి రొంప దగ్గు జ్వరమా
పులకరము పిలవక నే గబుక్కున వచ్చాయ్
కలవరమూ ప్రేలాపన
తలపై నెక్కుచు సవారి తాజేసెనయో!
-
ReplyDeleteజరిగి తే జ్వరమంతటి సౌఖ్యమిద్ధ
రణిని లేదు! విషమువలె రాధనమ్మొ
సంగు భైషజమున్ లేదు! సక్క గోచి
బక్కటి యుసురు పోవుట వంటి కష్ట
మసలు లేదరయ పడిశ మది పది కడ
గండ్ల పెట్టు బ్లాగ్విదురుల గట్టిమాట
-
ReplyDeleteతలపు పరమాత్మ పై మీ
కు లగ్న మయె తాతగారు కుడి యుమ్మలముల్
కలలోనైనన్ వెతలను
కలిగించునకొ తమకున్ సఖా శర్మాజీ
-
ReplyDeleteవేదవిదులు! మీరరయని
సాధనలు గలవొ? రఘుపతి సన్నిధి మీద
య్యా! దమ్మున ప్రాణాయా
మాది మదిని జపము నేమమైచేయదగున్
-
ReplyDeleteఅసలే తుఫాను బాధిత
మిసతేలని ఊరు ! జలుబు మించారక ముం
దు సవరపు భిషజు కలవడ
ము , సరియగున్ శర్మగారు ముందస్తుగనే
-
ReplyDeleteదివికేగె సింహమొక్కటి
సువిశాలపు దేశము విడచుచు మౌనముగా
ద్రవియించె వైవి యారుడు
నివాళి యర్పించుచున్ ప్రణితపాదముగా
-
ReplyDeleteఒక్కొక్కసారి సింహం
బొక్కటిగా కాక మౌన మునిగా కూడా
చక్కగ ముస్తాబై యెం
చక్కగ తలనూపుచున్ ప్రధానిగ వచ్చున్
-.
ReplyDeleteఓ పాఠకులూ! సూచన!
మా పంచవటి ప్రచురణలు మాకందంబై
మా పొత్తమ్ములు బాగుం
టే పదపడి సెక్రటరిని ట్వీటి కలువుడీ