ఏది నీది ?
నువ్వు పీల్చే గాలి నీది కాదు
నువ్వు నీ దనుకున్న శరీరం నీది కాదు
గట్రా గట్రా వేదాంతం కాదోయ్
నీ సంపాదన నీది . దాని ననుభవించే హక్కు నీది.
ఇహలోకపు సంపాదన యిక్కడి వరకు. ఆ పై పూజ్యం. ఎరిగి మసలుకో జీవితం సుఖమయం
ఆది భౌతిక మైన సంపాదన కంటికి కనిపించనిది. అది కూడా వస్తుందను కోవచ్చు. కానీ ప్రూఫ్ లేదు వస్తుందో రాదో !
ఓ విధంగా బెట్టింగ్ అనుకో కాయ్ రాజా కాయ్!
వేదాంతం
అనబడు గుండుసున్న
జిలేబి