Monday, December 26, 2011

ఫ్లాష్ ఫ్లాష్ - స్వామి భాస్కర చేతానంద స్వామీ వారు భారద్దేశం రాక !

ఫ్లాష్ ఫ్లాష్ -
స్వామి భాస్కర చేతానంద స్వామీ
వారు భారద్దేశం రాక !

హారం లో
వ్యాఖ్యలు
బ్లాగర్  వి బ్లాకు
అయిపోయినాయి !

స్వామి వారు భారద్దేశం లో కనిపించిన
వెంటనే రిమాండు (అప్పు తచ్చు) కి పంపవలె

ఇట్లు
పోలీసు శాఖ !

చీర్స్

జిలేబి.

5 comments:

 1. ఏ ఫ్లైటుకి దిగుతున్నారు?

  ReplyDelete
 2. మీ పోస్ట్లు అర్థం చేసుకోలేకపోతున్నా, ఏమనుకోకండి. అర్థమయ్యేలా మీరు రాసేరోజు త్వరలోనే రావాలని క్రిస్మస్ తాతయ్యను కోరుకుంటున్నా.

  ReplyDelete
 3. @ఎందుకో ఏమో గారు, తెలుగు పాటలు గారు

  కోచ్చెను, హాశ్చర్య మార్కుల కు నెనర్లు.

  @కష్టే ఫలే మాష్టారు గారికి,

  ఆ ఫ్లైటు విషయం తెలియకనే ఆ ఫ్లాష్ వెలువరించడం జరిగినది. ఒక వారముగా చేతానంద స్వామీ వారు మిస్సింగ్.!

  @శంకర్ గారు,

  క్రిస్మస్సు తాతయ్య మీ కోరికను తీర్చు గాక ! ఆమెన్.

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete