Sunday, December 25, 2011

Jesus జిలేబీయం

Just be
in
love &
ever
be
in Him!


క్రిస్స్మస్సు శుభాకాంక్షలతో

జిలేబి.

13 comments:

  1. :) :) :)

    అలాగే zilebi जी

    thankyou

    :)

    ?!

    ReplyDelete
  2. O Lord, Jesus Christ, the Son of God
    have mercy on us! జిలేబి లాంటి శుభాకాంక్షలు మీకు:) ఆమెన్

    ReplyDelete
  3. @
    ఆత్రేయ,
    ఎందుకో ఏమో శివ,
    సుభా,
    జయ

    గారాలు మీ కందరికీ శుభాకాంక్షలు. ! ప్రభువు మిమ్ములను చల్లగా చూడు గాక!

    ఆమెన్
    జిలేబి.

    ReplyDelete
  4. enduko emo gaaru greetings lo naa copy kottudunnaruuuuu....

    ReplyDelete
  5. @రాఫ్సన్ మహాశయా,

    గ్రీటింగ్స్ కాపీ ఏమిటండి ! ఇది ఏమైనా కొత్త తరహా కాఫీ యా ! మార్నింగ్ కాఫీ ! ట్రింగ్ ట్రింగ్ కాఫీ టీ టైం!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. jilebi madam, ( mallika ruined your name mam) any way....

    మూడు భాషలలో శుభాకాంక్షలు చెప్పే పధ్ధతి నేనే మొదలు పెట్టాను...ఎందుకో ఏమో ?! శివ గారు కాపి కొట్టేస్తున్నారు వాఆఆఆఆఆఆఆ వాఆఆఆఆఆఆఅ :):)

    ReplyDelete
  7. రాఫ్సన్ మహాశయా,

    నెనర్లు. మల్లిక ఎవరు లా పాసా వాసా ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. jilebi baayi...antu vachinde,,,mallika sharawat ane battalu undani ammayi ...

    ReplyDelete
  9. ఏమిటో రాఫ్సన్ మహాశయా,

    ఈ కిస్సుమిస్సుల లోకం లో ఈ మల్లికా సారా వత్తులు ఏమిటో అంతా గందర గోళం గా వున్నది. కాలం మీరి పోయిన వాళ్ళం. మీ సారా వత్తులు ఏమిటో, జిలేబి గొడవేమిటో అంతా విష్ణు మాయ గా వుంది.

    ఇట్లు
    గందరగోళం
    జిలేబి.

    ReplyDelete
  10. hihihi andarini confuse chese jilebi gaarini nenu confuse chesaanoch.....la la la laa

    ReplyDelete
  11. @రాఫ్సన్ మహాశయా,

    మా రాజ్యములో శివకాశీ నగరమను మహా నగరము గలదు. అందులో మల్లికా శరవత్తులు తయారు చేయుదురు. అవి ధమాల్ ధమాల్ దబాల్ దబాల్ అని 'వెడి'యును. కావున మనము శరవత్తుల (అవి బట్టలున్నను, లేకున్నను) జోలీ కి వెళ్ళరాదు. అవి ఎప్పుడైనను డామ్మని నోటీసు ఇవ్వకనే పేలును. తస్మాత్ జాగ్రత్త గా వుండవలె.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete