Saturday, October 29, 2016

దీపావళీ శుభాకాంక్షలు !



 
 
దీపావళీ శుభాకాంక్షలు !
 
 
అందరికీ దీపావళి
యందము గా వెలుగు దివ్వియల జీవితమై
డెందంబానందంబుల
బొంద వలయు నిలన యష్ట భోగముల గనన్ !
 
 
 
 
శుభకామనలతో
జిలేబి

3 comments:

  1. నవంబర్ 2016 "ఈమాట" పత్రికలో శ్రీ శర్మ దంతుర్తి గారు అద్భుతంగా వ్రాసిన "తెగులుకి శిక్ష" అనే వ్యాసం చదవండి. తెలుగు బ్లాగర్లలో ఎవరికి అగ్రతాంబూలం ఇచ్చారో తెలుస్తుంది 🙂.

    ReplyDelete

  2. విన్న కోట వారు !

    వామ్మో వామ్మో ! జిలేబి కింత అన్యాయం చేసేసారు ఆ సమోసా కి అగ్రతాంబూల మిచ్చి :) చ ! జిలేబి కిచ్చి ఉంటె బాగుండే ది !

    సూపర్ ఈ మాట ! మా బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారు ఆల్ రౌండర్ అన్నమాట ! శ్యామలీయం మాస్టారు తప్పించు కున్నారు :)

    నిజమే ! టపటప లాడిం
    చి జిలేబుల చుట్టె శర్మ చెమకు సమోసా !
    గజగజ వణికిరి ఈమా
    ట జనావళియున్ తెనుంగు టమటమ లాడన్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete


  3. మడిగట్టుకున్న బామ్మై
    సడిజేయక నుండె డాబుసరి "ఈమాటా" !
    పడికెట్టుజారి పయిటను
    విడుచుచు చుడిదారు సొబగు విరజిల్లెను‌ బో :)

    జిలేబి

    ReplyDelete