Thursday, January 29, 2009

నెనర్లు అస్సలు తెలుగు పదమేనా-2

నెనర్లుకి జేజేలు!
ఈ నెనర్లు అన్న పదం ఇంత వేడి టాపిక్ అని నాకు తెలియదు.
ఆంతే కాక ఇంత విశాల పరిధిలో చర్చించ బడ్డ లేక చర్చించదగ్గ విషయమని ఇప్పుడే తెలిసింది.
బ్లాగరు మిత్రులకు నెనర్లు/ధన్యవాదాలు/కృతజ్ఞతలు /!
నెనర్లు పేరుతో బ్ల్లాగు సెర్చ్ చేస్తే నెనర్లు.బ్లాగ్స్పాట్.కాం అస్సలు ఎవరు ఇంత దాక క్రియేట్ చేయ్యపోవకుండా ఉండిపోవడం ఆశ్చర్యమనిపించింది.
సో- ఈ నెనర్లు కి స్థానం కల్పించదలిచాను. భ్లాగు నెనర్లు పేరుతో ప్రారంభించాను. మిత్రులు గమనించి ప్రొత్సహించగలరు!
లింకు:
http://www.nenarlu.blogspot.com/

జిలేబి.

1 comment:

  1. ఇది ఎందుకు వాడుతారో నాకు సరిగా తెలియదు. దీనిని బాగా పాపులర్ చేసేందుకు కూడా సీనియర్ బ్లాగర్ల ద్వారా చాలా ప్రయత్నాలు జరిగాయి. కాని కృతజ్నతలు అనే మంచి పదం ఉండగా దానిని వదిలేసి నెనర్లు అనే దాని వెనుక పడిన కారణమేమో తిరుమలేసా.....

    ReplyDelete