మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ అంటే మరీ ఓ లాంటి తీపి అనుభవాల కలయిక. అదీ మన చిన్నప్పటి కన్నా ఇంక ముందు పబ్లిష్ ఐన చందమామ మనకి దొరికితే ఇంక ఆ సంతోషం చెప్పనే అక్కర లేదు ! అట్లాంటి ది ఏకంగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి చందమామ ఇష్యూ ఐతే ఇంక ఆ చందమామ కవర్ పేజి కనీసం చూస్తే అబ్బో ఆ ఆనందం - జీవిత మకరందేమే !
ఈ మధ్య బ్లాగులలో సంచారం చేసినప్పుడు ఈ 1947 సెప్టెంబర్ నెల చందమామ చూడడం తటస్చింది. మీకు ఈ చందమామ కావలున్కుంటే ఈ క్రింది లింకు నుండి (ఇంకా కూడా బోల్డెన్ని పుస్తకాలు ఉన్నవి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. Its free to download!
http://rare-e-books.blogspot.com/2008/08/chandamama-september-1947.html
జిలేబి.
సమస్య - 5629
-
24-10-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాటి పల్లెల్ గనము నంగనాచు లేల”
(లేదా...)
“నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్”
(మొన్న రాజమం...
18 hours ago


http://www.chandamama.com/newsite/archive/storyArchive.php లో పాత చందమామలు చాలా లభ్యమవుతాయి.
ReplyDeleteHave a look at this post.
ReplyDeletehttp://blogaagni.blogspot.com/2008/12/wwwuliborg.html