దేనికైనా నాకు టైం లేనే లేదండి అనే మనలాంటి ఎందరికో కోసం నూతన సంవత్సరం టైం అంటూ నేనున్నాను ఓ 365 రోజులు తీసుకోవోయీ అంటూ స్నేహ నేస్తం చాపుతూ మనల్ని భవిష్యత్తులోకి రమ్మంటూ ఆహ్వానిస్తోంది.
రండి పాత సంవత్సారానికి బాయ్ బాయ్ చెబ్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అంతే కాదు - మంచి విషయాలికి మనకి ఈ నూతన సంవత్సరం లో ఎప్పుడు సమయం ఉందని నిరుపిస్తాం.
జిలేబి.
సమస్య - 5364
-
28-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారమె సుఖజీవనహితకారణ మగులే”
(లేదా...)
“కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్”
(సోమ...
1 hour ago


హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteమీకు నా హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteమీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు .వరూధిని గారు.
ReplyDeleteక్రొత్త సంవత్సరం లో ప్రతి రోజు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని...మీ ఇంట నవ్వుల పువ్వులు విరబూయాలని ఆశిస్తూ ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ReplyDeleteక్రొత్త సంవత్సరం లో ప్రతి రోజు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని...మీ ఇంట నవ్వుల పువ్వులు విరబూయాలని ఆశిస్తూ ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ReplyDeleteహబ్బా ... టైము లేదు. అందుకే పైనున్న COMMENT నే కాపీ కొట్టాను. (శ్రీనివాస బాబు గారూ కేసేయ్యొద్దు.)
mI maila adress ivvagalaraa mItO okasaari maatlaadaali
ReplyDeletedurgeswara@gmail.com
ReplyDelete