Saturday, January 31, 2009

నా బ్లాగు పేరు తో సినిమా కూడా ఉందండోయ్!

బి వి రామానందం & ఆనందా పిక్తర్స్ వారి వరూధిని ప్రకటనా పత్రం!
ఇవ్వాళ కూడలి బ్రౌస్ చేస్తుంటే వరూధిని అన్న పేరుతో సినిమా కూడా ఉన్నట్టు తెలిసింది. తెలిపినవారు నవతరంగం వారు! వారి చలువ చే వరూధిని చిత్రం ఫోటో పెట్టాను ! వీక్షించగలరు!
ఈ చిత్రం గురించి మీ కే మైన విషయాలు తెలిస్తే తెలియ జేయ్యగలరు.
జిలేబి.

3 comments:

  1. సదరు వ్యాసపు లంకె కూడా ఇవ్వండి.

    ReplyDelete
  2. navatarangam lo varudhini chitraaniki lanke:

    http://navatarangam.com/2009/01/varudhini/

    ReplyDelete
  3. ఆ సినిమా కూడా పెట్ట కూడదూ??

    ReplyDelete