ఏమండోయ్ శ్రీమతి గారు అన్న వాక్యాన్ని కీర్తి శేషులు శ్రీ శోభన్ బాబు గారు తన చిత్రాలలో సొగసుగా పలికినంత ఇంకెవరు చెప్పగలరా అంటే నా వరకైతే మరి ఎ నటుడు ఆ సంపూర్ణత్వాన్ని ఆపాదించలేక పోయాడనే చెప్పొచ్చు.
ఒక్కో నటుడికి(నటి కి) ఓ సొగసైన పద్దతి డైలాగ్ డెలివరీ ఉంటుంది. వీళ్ళని అబ్సర్వ్ చేస్తే దీని మీదే ఓ థీసిస్ రాయొచ్చు !
మీరేమంటారు?
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
అవును,రాసెయ్యండి మరి :)
ReplyDeleteవరూధిని గారూ! అవునండోయ్ !ఇంకెందుకాలస్యం రాసెయ్యండి.
ReplyDeleteమీరు నా పేరుతో బ్లాగు మొదలుపెట్టటం కాదు కాని కొంతమంది ఈ బ్లాగు నాదే అనుకుంటున్నారు :)
ReplyDeleteSirisiri muvva Varudhni gaaraite Varudhni gaaru inkevvaro avuthaaru.
ReplyDeleteAny how mee ki manchi credite dakkutondi kadaa deeni nundi
have gr8 time
zilebi
http://www.varudhini.tk