Tuesday, January 6, 2009

కాల వాహిని అలల వాలున సాగి పోవుట సులభ తరమే ....

ఈ మధ్య భూప్రపంచానికి కడు గడ్డు కాలం వచ్చినట్టుంది. క్రితం సంవత్సరం నుంచి అన్నీ ఒక దాన్ని మించి మరో మాంద్యం కబుర్లే - ఎ పత్రిక తిరగేసిన ప్రతి దేశం లోను ఏదో ఒక ప్రాబ్లం కనబడుతూనే ఉంది.
కలి కాలం వైపరీత్యాలు మన మున్న జామానాలోనే అన్ని ప్రాబ్లం రావాలని అంటారా?
అంతా విష్ణు మాయ గాకుంటే మరేమీ చోద్యం అంటారు?

ఎంతైనా కాల వాహిని అలల వాలున సాగి పోవటం సులభ తరమే. కాని ఇప్పుడున్న పరిస్తుతల్లో ఇది కూడా కష్టమే అని పిస్తోంది.
వీటన్నిటికి త్వరలోనే ఓ భంసు తేరా బడి శుభమైన కాలం ఆసంన్మవుతుందని ఆశిద్దాం!

జిలేబి.

1 comment:

  1. కష్టమనే పెనుగాలి వీచినప్పుడు గడ్డిమొక్కలా తలవంచడమే మనం ప్రస్తుతం చేయాల్సిన పనిword verification తీసివేయండి ఎలా అంటారా చూడండి క్రింది టపా
    http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html

    ReplyDelete