ఇలా సాగే ఈ "గ" కత లో పానకం లో పుల్లలా ఓ విషయం చెప్పవలసే వస్తుంది. అదేమిటంటే చిత్తూరోళ్ళ భాష మీద అరవం భాష ప్రభావం. మనకి ఆంద్ర ప్రదేశ్ అవతరణకి మునుపు ఈ చిత్తూరు పరిసర ప్రాంతాలు గ్రేట్ మద్రాస్ ప్రెసిడెన్సి కింద ఉండేదా అప్పట్లో ఈ చిత్తూరు లో ప్రామినెంట్ భాష అరవమే! అంటే ఇప్పుడు లేనట్టు కాదు. ఇప్పుడు కూడా చిత్తూరులో తెలుగు తెలియకపోయినా పర్లేదు గాని అరవం మాట్లాడితే మీరు లోకల్ దాదా అన్నా అని తెలుసు కోవచ్చని ఈ జిల్లాలో పనిచేసినప్పుడు మా ఫ్రెండ్ ఒకతను చెప్పారు. కాస్త తీరిగ్గా జన భాష ని గమనిస్తే ఇది నిజామేనని అని పించింది. ఈ మధ్య శ్రీమాన్ చిరంజీవి గారు చిత్తూరు జిల్లా రాజకీయ పర్యటనలో చిత్తూరు లో ఏకంగా జనాన్ని అరవం లో సంబోధించారని పత్రికల్లో చదివినప్పుడు ఔరా ఇప్పుడూ చిత్తూరోళ్ళ "గ" భాష గట్లాగే ఉంటుందని వూహించేసుకుని చిత్తూర్లో మా ఫ్రెండ్ ని "ఏమోయ్ బావున్నావా ఏమిటి విశేషాలు " అని కదలిస్తే కథా కమామీషులు "గ" పొర్లి పొంగటంతో ఆ హ్హ ఈ "గ" భాష "గ" భాషయే అని తీర్మానించేసుకున్న!
ఈ టపా కి మొదటి దఫా లో బ్లాగరు మిత్రులు "ఏమిబా మీ ఊరేంది అని అడిగారు. " నాడో డికి " అన్ని ఊర్లు మన్వేగాబ్బ?
ఛీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
చిత్తూరు,తిరుపతి పట్టణాల్లో తమిళ సినిమాలు రెగ్యులర్గా వేసే ధియేటర్లున్నాయి.దాదాపు 60% ప్రజలకు తమిళ్ వస్తుంది.ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్.
ReplyDelete