ఏమిరా అబ్బాయీ ఏమి సమాచారము అని మా అక్కయ్య అబ్బాయి ని అడిగితే ఈ డాట్ టీ కే వెబ్ సైట్ గురించి చెప్పేడు. మన భారతదేశం లో వెబ్ సైట్ లు కో.ఇన్ అని ఉన్నట్టు డాట్ టీ కే అని వెబ్ సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఫ్రీ గా చేసుకోవచ్చు. దీని వల్ల ఉపయోగమేమీ తిరుమలేశా అని అడిగితే వాడన్నాడు మీ వెబ్సైటు టైపు చెయ్యాలంటే
http://www.varudhini.blogspot.com/ అని పెద్దగా టైపు చెయ్యాలి గదా అలా కాకుండా సింపుల్ గా http://www.varudhini.tk/ అని టైపు చేస్తే ఎలా ఉంటుందంటారు? అన్నాడు.
ఈ డాట్ టీ కే గురించి తెలుసు కోవాలంటే ఈ క్రింది లంకె ఉపయోగించి తెలుసుకోవచ్చు.!
ఆ పై ఈ సైట్ రిజిస్ట్రేషన్ పూర్తి గా ఫ్రీ అన్న మాట!
http://freedomains.acsowa.tk
ఛీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
co.cc అయితే సదుపాయాలు ఎక్కువ . అదికుడా ఉచితమే. రూ 500 ఖర్చు పెడితే మన స్వంత డొమైన్ కలపవచ్చు బ్లాగుకు .
ReplyDelete