Monday, February 16, 2009

మీ శ్రీవారు ఇంటి పనుల్లో సహాయం చేసేలా చెయ్యడం ఎలా?

ఈ టపా లేడీస్ స్పెషల్. అంటే మగవారు చదవ కూడదని కాదు. (చదివితే వాళ్లు ఈ కిటుకు తెలుస్కుంటే మనకి మేలు లేఅడు కాబట్టి వాళ్లు చదవరని ఆశిస్తాను!)

మీరు కిచెన్ తో తలమునకలయ్యే పనుల్లో బిజి బిజి గా ఉంటే మీ వారు పడక్కుర్చిలో నింపాదిగా కూర్చుని ఏ ఈనాడు పత్రికో లేకుంటే లాప్ టాప్ పెట్టేసుకుని ఈ లాంటి బ్లాగో చదివేస్తుంటే మీకు మరీ చిరాకు ఎక్కువై దమ్మని ఈ గరిటో లేకుంటే ఏ గిన్న్నో కింద గిరాయించి ప్రొటెస్ట్ చేస్తారా? లేక తెక్నికులు ఉపయోగించి మీ వారిని వంట గది లోకి రప్పించి వారిచే మెప్పుగా కార్యసాధన అయ్యేలా చేస్తారా? ఈ రెండు పద్దతిలో నూ ఒక్కో మారు ఒక్కో ఫలితాన్ని సాధించవచ్చు. ఈ మీరు పనిచేస్తుంటే మీ శ్రీ వారు పదక్కూర్చీ సీను మమ్మీ లేజీ బాయ్ కి మధ్య జరిగే తమాషా! లేజీ బాయ్ ని నిద్ర లేపాలంటే గదమాయింపు లేకుంటే బుజ్జాగింపు రెండు అవసరం. ట్రై చేసి చూడండి!

ఛీర్స్
జిలేబి.

5 comments:

  1. మా ఇంట్లో అటువంటివి సాగవు ;) ముందుగా తను శ్రీవారు, నేను శ్రీమతి అనేంత పాతకాలంలో లేము. నీ పనిది నా పనిది అని పంచేసుకున్నాం. అరిచి గీ పెట్టినా ఒకరి పని ఒకరం చేయం, అదీ ముందు ఒప్పందం. be the house look like a pig sty, even then we observe our rules and roles, so easy on us. నా లాండ్రీ బాగ్ నెలైనా అలాగే కూర్చున్నా, తన ఇస్త్రీ బట్టల బాస్కెట్ వారాల తరబడి నిండుగానే వున్నా దానర్థం మేము మా నియమాలకి ఎంత విలువిస్తున్నమా అని తెలుస్తుంది. said that it never impacted any of our mutual relationship/partnership as a couple. They both are separate accounts

    ఈ కలియుగంలో మన విరోధి - ఆధునిక జీవన రీతి. నేను దాని మీద ఎపుడోనే యుద్ధం ప్రకటించేసాను. నా వ్యూహరచనలో నేనుంటాను, దాని కుట్రలతో అది నన్ను గెలవాలని చూస్తుంటుంది. ప్రస్తుతానికి సంధికొచ్చినట్లుగావుంది. మల్లెలు, కాఫీలు వుండవు కాని, ఉర్మిళ నిద్రలు, పిల్లల పట్ల అపరాధభావనలు తగ్గాయి, ఆ స్థాయి/విజయం నన్ను చేరటానికి నేను వెచ్చించాల్సి వచ్చేది కొన్ని ఘడియల నిద్ర. సో, నా సమస్యకి నేనే పరిష్కారం వెదుక్కున్నాను. నా స్థితిలో వున్న వారంతా ఈ ఒక విషయం తెలుసుకుంటే, అలాగే భాగస్వాములిరువురూ పాలు పంచుకుంటే అదే మనం ముందుకు సాగుతున్నామన్న దానికి నిదర్శనం అని నా ఉద్దేశ్యం. just my 2 cents not to hurt anyone's personal feelings.

    ReplyDelete
  2. "your work and my work" concept is an excellent understanding !!! i usually fails to explain the same.

    ReplyDelete
  3. నా భార్య నా బిజినెస్ పనులు చూస్తే ఆమె కోసం నేను వంట పనులు చెయ్యడానికి నాకేమీ అభ్యంతరం లేదు.

    ReplyDelete
  4. my husband helps me voluntarily. these days many men do that! i think this post should date back to....

    ReplyDelete
  5. I'm happy someone else joined by band :) Thanks Aswini. ఇది "ఉద్యోగం మనిషి లక్షణం" అనే కాలం. నా spouse కూడా ఎవరి పనులు వారం అన్నా volunteer చేయబోతాడు, కానీ కొంత కాలమైనా ఎవరనుకున్న పనులు వారు చేద్దామని నా యత్నం. అలాగే నా 9y old కూతురు కూడా నా 19y age లో వున్నప్పటి కన్నా much better, she has fair knowledge of a lot of things and can handle many. Believe or not she is almost as good as me now on 70% chores I do at home

    ReplyDelete