Friday, October 28, 2011

ఫకీరు లడ్డు

ఫకీరు కి లడ్డు తినాలన్న

కోరిక కలిగింది

మనసు - ఆ హా

ఇంకా జిహ్వ చాపల్యం

వదల్లేదే అంది


బుద్ధి పొతే పోనీలే -

అంతా వాతాపి జీర్ణం

అని కానిన్చేయ్ అంది

ఫకీరు లడ్డు

లాగించి

బ్రేవ్ మన్నాడు

ప్రాణం గాలి లో కలిసి పోయింది



చీర్స్
జిలేబి

దీపావళీయం చదవదలచుకుంటే కింద లింకు నొక్కండి.

14 comments:

  1. అదేంటి జిలేబి లడ్డు తినిపించి మరీ చంపేసారు?

    ReplyDelete
  2. ఇది కూడా సత్యజిత్ రే సినిమాలాగే ఉంది నాకు.

    బహుశా జిలేబి తినలేదని కాదు కదా ?

    ReplyDelete
  3. భారారే, శ్రీ రాం, బులుసు గార్లు

    భలే వారండీ మీరు

    సూఫీ స్నిప్పెట్స్ అలానే ఉంటాయి. ఎవరి తరహా లో వాళ్ళు దానికి భాష్యం చెప్పుకోవచ్చు.

    ReplyDelete
  4. భారారే గారు

    భలే వారండీ మీరు

    సూఫీ కథలలాగే ఉంటాయి. ఎవరి తరహా లో వాళ్ళు దానికి భాష్యం చెప్పుకోవచ్చు

    ReplyDelete
  5. సూఫీ కథలా? ఈ కథల పేరు ఎప్పుడూ వినలేదండీ... ఇది తెలుగు కథలో ఒక ప్రక్రియా లేక వేరే భాషల్లోదా?

    ReplyDelete
  6. భారారె గారు

    సూఫీ కథల గురించి ఒ గూగెల్ సేర్చ్ ఇవ్వండి. మీ కు మరో దునియా ఆవిష్కరిస్తుంది.

    I wish you all the best.

    There is one e-book on soofee stories by Alchemist author paulo coelho

    http://paulocoelho.com/

    where you can download freely that ebook to start off

    I wish you all the best.

    ReplyDelete
  7. ఇప్పుడే సెర్చ్ చేసి ఓ రెండు కథలు చదివాను. కథల వరకూ నాకు ఓకె...నచ్చాయి

    కానీ నా మతం నాకు చాలా ఇష్టం. :-)

    Thank you for the information.

    ReplyDelete
  8. అందుకే శ్రీ కృష్ణ పరమాత్ములవారు స్వధర్మే నిధనం శ్రేయహ పరధర్మో భయావహహ అని ఒక చోట చెప్పి, ఆనో భద్రాహ్ క్రతవో యంతు విశ్వతహ అని మరో చోట (వేదం) లో చెప్పి మనలకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు.

    మీరు చెప్పిన విధం గా తెలుగు లో తిఎపు చేసి పేస్ట్ చేస్తున్నాను గాని, ఇది చాల కష్టమైన విధం గా ఉన్నది . మీ లాంటి ఐ టీ వాళ్ళు ఈ కామెంటు బాక్స్ లోనె అలా తెలుగు లో రాయడానికి ఎదైనా మార్గం కనబెడితే బాగుండు.(టపా రాసెటప్పుడు బ్లాగెర్ వాడు ఇచ్చె ఆ ఆప్షన్స్ కమెంటు రాసెటప్పుడు ఎందుకివ్వలెక పొతున్నాడొ అంతా విష్ణు మాయ గా ఉన్నది

    ReplyDelete
  9. >>పరధర్మో భయావహహ

    హ హ...బాగుంది. భయము... అవును నిజంగా భయమే!!!. మన మీద మనకు నియంత్రణ వున్నంతవరకూ ఎవరూ ఎవర్నీ మార్చలేరు. కానీ ఈ నియంత్రణ అనేది జీవితము తెచ్చే ఆటుపోట్లలో నిలబెట్టుకోవడము చాలా కష్టము. అలాంటి వ్యక్తులను గమనించి వారి దరిద్రాన్ని, సాంఘిక అసమానతలను ఆసరాగాతీసుకొని మతమార్పిడిలు జరుపుతారు చూడండి. అదీ అన్నింటికన్నా భయంకరమైన స్లో పాయిజన్. అబ్బో వద్దులేండి ఏదేదో వ్రాసేస్తాము ఎవరెవరో వచ్చేస్తారు మతం పేర్లు కనిపిస్తే :))

    ReplyDelete
  10. >> మీ లాంటి ఐ టీ వాళ్ళు ఈ కామెంటు బాక్స్ లోనె అలా తెలుగు లో రాయడానికి ఎదైనా మార్గం కనబెడితే బాగుండు

    ఆప్షన్ వుందేమోనండి..నాకు తెలియదు. కనిపెట్టడానికి అదేమంత పేద్దపని కాదుకానీ ఆపని బ్లాగర్ వాడే చెయ్యాలి.మాకవకాశంలేదు.

    ReplyDelete
  11. http://anvvapparao.blogspot.com/2011/10/ime.html

    ReplyDelete
  12. భరారె గారు,

    మీరు చెప్పినది అక్షర సత్యమ్

    2. మీకు ఏదైనా మార్గము తెలిస్తే చెప్పగలరు.

    అప్పారావు శాస్త్రీ గాఅరు

    ధన్యవాదములు. ప్రయత్నిస్తాను ఆ లిన్కు ఉపయోగిన్చ్హి.

    3. ఈ హారమ్ టైపు ఉపకరిణి ఎన్దుకిన్త వ్యత్యాసము గా ఉన్నది ?

    ReplyDelete
  13. అప్పారావు శాస్త్రీ గారు
    ధన్యవాదములు మీరు ఇచ్చిన సలహా బహు బ్రహ్మాండం
    ఆ సలహా తోనే ఈ కామెంటు పోస్టు చేస్తున్నాను.

    మీకు ఒక కాఫీ నేను బాకీ

    ReplyDelete