Tuesday, March 19, 2013

తీరం వదిలిన పడవ

పడవ తీరం వదిలింది 
 
నది వాలున సాగి పోసాగింది 
 
నది అన్నది  -
 
దారిలో జలపాతం ఉంది 
 
జాగ్రత్త సుమా !
 
పడవ  నవ్వింది 
 
తీరం వదిలి పెట్టా 
 
ఇక నీగతే నా గతి !
 
జలపాతాలైనా సుడి గుండా లైనా 
 
అన్యధా శరణం నాస్తి 
 
త్వమేవ శరణం మమ !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి . 

4 comments:

  1. త్వమేవ శరణం మామ !
    త్వమేవ శరణం మమ!!

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      పాపం, పడవ మామ ని మరిచి పోనట్టుంది తీరం వదిలి !
      నెనర్లు! అప్పుతచ్చు తంటా ఇంతింత కాదయా ఇసుకేసి తోమ!


      చీర్స్
      జిలేబి.

      Delete
  2. కవిత , వ్యాఖ్యలు అన్నీ బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదాలండీ 'ఆనర్డ్' గారు !


      చీర్స్
      జిలేబి.

      Delete