Sunday, March 10, 2013

ఈ నాటి కవిత !

చర వాణి తో మార్కెట్ కెళ్ళా

సింపుల్గా కారెట్ హల్వా కొందా మని

అయ్యయ్యో, జేబులో మొబైల్ పోయెనే !

అసమర్థుని ప్రేమ యాత్ర  కు

గుండెల్లో గోదారి పొంగ  లేదు

జలపాతం అందాలు లేవు

పున్నమి నాటి జాబిల్లి కానరాలేదు

మురిపించే రత్నాలు లేవు

సంపంగి నూనె వాసనలు లేవు

ఈ సమ్మర్ రొమాన్స్ లో

'ఈ' కవితలే ఫలశ్రుతి !

ఏకాదశ రుద్రం !

 ఓం శ్రీ మహేశా! వినం నీవు నే వ్రాసి తి  e-దండకంబున్.

శివరాత్రి శుభాకాంక్షల తో!!

చీర్స్
జిలేబి .
(సీజ నెరిగి రోగాలకు వాత !) 

2 comments:

  1. పదకేళి! బాగు!! బాగు!!!

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదాలండీ కష్టే ఫలే గారు

      జిలేబి.

      Delete