Friday, March 1, 2013

బాంక్ ఆఫ్ 'ఇందిర ' (అన్) లిమిటెడ్ ! - జిలేబీయం!


ఏమోయ్ జిలేబీ, పట్టు బట్టి,  పంచ కట్టిన శెట్టి గారి చే  జిలేబీ ల కోసం బాంకు పెట్టించే సే వన్న మాట !'

మారేమం డోయ్  అన్నా .

అవునోయ్ మీరు చాలా మారు తున్నారు సుమీ !

బాంకు వచ్చేక ఏమి ప్రణాళిక ?

అందరి ఇంట్లోనూ వంటిల్లు బందు చెయ్యమని అంటాం !

అంటే ?

దేశం అభివృద్ధి కి వంటిల్లె నిరోధకం గా ఉంది చెప్పా.

ఎట్లా ? అన్నారు మా అయ్యరు గారు హాశ్చర్య పోయి !

అవునండీ, వంటిల్లు బందు చేస్తే, దేశం లో అదో పెద్ద మల్టీ బిలియన్ బిజినెస్స్ గా మారుతుంది .  ప్రతి వేళా జనావళీ బయటే హోటల్ కెళ్ళి  తింటే, ఎంత బిజినెస్స్ వస్తుందో చూడండీ మరి. ఎంతో  మంది జనావళీ కి ఉద్యోగం చిక్కుతుంది కూడా ను. 

'హోటలు బిజినెస్ వాణ్ని 'సిరిరా' వద్దం టా నా ! ముసి ముసి నవ్వులు నవ్వేరు మా అయ్యరు  గారు.

'మా జిలేబీ బాంక్ లో స్వస్వహాయక భామా గ్రూప్ లకి హోటల్లు పెట్ట దానికి దండి గా లోన్లు ఇచ్చే మను కొండీ - ఆ పై ఆ ఇంట్లో చేసే వడ్డ నల్నే వాళ్ళు హోటల్ లో తయారు చేస్తే ఇక వాటి కి వేల్యూ ఆడిషన్ వచ్చి మార్కెట్ వేల్యూ పెరుగు తుంది'  ' చెప్పా గర్వం గా.

మొత్తం మీద నా కొంపకే ఎసరు పెడతావా జిలేబీ అన్నారు మా అయ్యరు గారు.

ఆయ్ , మీరు హోటల్ బిజీ మీదే నండీ . మా హోటలు మాదే నండీ !ఇక మీదట మేమూ  పెడతాం మాతా అన్నపూరణీ హోటలు కూడాను !

భారద్దేశం లో సరికొత్త పంధా మహిళా బాంకు తెస్తుందని ఆశిస్తూ
సరియైన మార్గం లో women empowerment పయనిస్తుందని ఆశిస్తో...

చీర్సు సహిత
జిలేబీ బాంక్ అన్ లిమిటెడ్ !

4 comments:

  1. అస్తు అస్తు, అయ్యరు వారికి పస్తు, శుభమస్తు :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      అస్తు ! సుబ్బరమస్తు !


      జిలేబి.

      Delete
  2. జిలేబి గారికి ఇంకా సింగపూర్ వాసనలు పోయినట్టు లెదు...
    అన్నట్టు, ప్రతి రోజు సాయంత్రం 'ముస్తఫా' - 'సరెంగూన్ ప్లాజా' దగ్గర దొరికే వేడి వేడి జిలేబీలు మాత్రం - అద్భుతః

    ReplyDelete

  3. ఏమండోయ్ శ్రీ రాం గారు,

    మళ్ళీ మరో మారు సింగపూరు గురించి ఓ టపా రాసెయ్యాలి మరి !
    (ఒన్స్ అపాన్ ఎ టైం.... అని ఓ పాత కథ ని తిరగ దోడెయ్యడమే మరి!)

    ఇంతకీ ఎవేర్ గ్రీన్ 'సింగారి' కొత్త కబుర్లు ఏమైన్నా ఉందా ? తెలియ జెయ్య గలరు !
    ముస్తఫా ఇంకా ఉన్నదా? దేశ పరిస్థుతులు ఎట్లా ఉన్నయి?


    జిలేబి.

    ReplyDelete