నిన్న మా టాణా కాడికి ఓ అమ్మాయి వచ్చినాది
ఏందిబే గిట్లా అమ్మాయిలు ధైర్యం జేస్తుం డ్రు
పోలీసు టాణా కి అమ్మాయి ఒంటరి గా వచ్చినాది
అని జర్రంత హాశ్చర్య పోయా !
వచ్చిన పోరి కస్సు మన్నాది , నీవేనా పోలీసు వెంకిట సామి వి ?
అవునే, నీ వెవ్వర్తవె అనబోయి,
అమ్మాయి సూటు బూటు లో ఉండండం జూసి
కూసింత గవు రవం గా యెస్ మేడం అన్నా
నిన్ను డిస్మిస్ జేస్తాండా అంది టపీ మని
జర్రంత గోపం వచ్చి 'నువ్వె వర్తవే నన్ను డిషు మిషు
చేసే దానికి అంటే ఆ పోకిరి పోరి అన్నాది గదా
నే కొత్త గా వొచ్చిన బడా పోలీసు దొరసాని నని !
చీర్స్
జిలేబి
వమ్మో! పోకిరి పోలీస్ దొరసాని సెల్యూట్ కొట్టలేదని డిస్మిస్ చేస్తుందా? అన్యాయం :)
ReplyDelete