ముళ్ళ పూడి వారి మీద కేసు - శ్రీ భమిడిపాటి(బాతాఖానీ) ఫణి బాబు గారిది -ఇదీ!
కోతీ కొమ్మచ్చి స్వాతి లో సీరియల్ గా వస్తున్న రోజుల్లో శ్రీ భమిడి పాటి వారి ఆనందం ఇంతా అంతా కాదన్న మాట ! ముళ్ళ పూడి వారి పై, వారు రాస్తున్న 'ఆత్మ కథ' పై మురిపెం ఎక్కువై జాగ్రత్త సుమీ , ముళ్ళపూడి వారు మీ పై 'ప్రజాహిత ' వ్యాజ్యం బనాయిస్తాం అని భయ పెట్టిస్తున్నారు శ్రీ ఫణి బాబు గారు !
ఎంజాయ్ రీడింగ్ !
చీర్స్
జిలేబి
That is jilebi
ReplyDeleteఎంత ఓపికగా సేకరించారు. అమ్మో మీతో చాలా జాగ్రత్త అవసరం.Hats off. jilebi zindabad
కష్టే ఫలే వారు,
Delete'ఆర్కియాల 'జిలేబి'!
జిలేబి.
మీరేమైనా జర్నలిస్టా? పాతవన్నీ తోడుతున్నారు? ఔట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంటయిపోయిందిలెండి.....అప్పుడెప్పుడొ అనడమైతే అన్నాననుకోండి, అయినా అందరినీ కోతికొమ్మచ్చి ద్వారా అలా కన్నీళ్ళు తెప్పించేస్తే మరి అన్నానంటే తప్పేమిటీ?
ReplyDeleteఅయినా దేముణ్ణి అడిగే హక్కు భక్తులకే ఉంటుంది...
హరే ఫలే గారు,
ReplyDeleteజర్నలిస్ట్ లకి కొత్త నిర్వచనం జిలేబి! - 'ఆర్కియాల'జిలేబి !
ఈ మధ్య కోతి కొమ్మచ్చి ఎవరో మహానుభావులు తెలీదు గాని ఓపిగ్గా, స్వాతి లో వచ్చిన సీరియల్ ని పీడీఎఫ్ రూపం లో నెట్టు లో నెట్టి ఉంటే అది దొరికింది !
కోతి కొమ్మచ్చి , ఇట్లా వీక్లీ లో ఆ సైడు బాక్సు ఐటం ల తో బాటు చదవటానికున్న మజా పుస్తక రూపేణా వచ్చిన పుస్తకాన్ని చదవడం లో ఉండ దనుకుంటా !)
సావకాశం గా చదవడం మొదలెడితే భమిడి పాటి వారు కనిపించేరు. ఆహా ఏమి రాసినారు సుమా అని జూస్తే , 'వ్యాజ్యం' అన్న పదం కనిపించింది !
జిలేబీ లకి 'పేచీ' లకి సరి జోదు కాబట్టి వెంటనే ఒక టపా కొట్టి కొంత 'సెన్సేషనల్ ' టపా వగైరా 'గ్యాసు' కొట్టి మొత్తం మీద కొత్త గా నేర్చుకున్న దేమి టంటే, పీ డీ ఎఫ్ నించి ఆర్టికల్ ఎట్లా జేపీజీ కి తయారు చెయ్యడం అని అన్న మాట ( మీ వ్యాఖ్య ఆ స్వాతి పీడీఎఫ్ లో రెండు పేజీ లలో ఉండే! ఎట్లా దీన్ని ఒక్క చోటికి తెప్పించడం అని మా మనవణ్ణి 'కొచ్చనించి ' తెలుసుకుని ఒక్క జే పీ జీ గా తయారు చేసి .... అబ్బబ్బా జిలెబి నీవు 'జర నయా' లిస్టులో ' చేరి పోయేవు సుమ్మీ !_ )
నెనర్లు
చీర్స్
జిలేబి.
"జర నయా' లిస్టులో" జిలేబీ గారూ,
ReplyDelete"హాట్స్ ఆ..ఫ్..."