Friday, March 22, 2013

మిథునం - మలయాళం వెర్షన్- ఒరు చెరు పున్ చిరి (సన్నగవు ) !

మిథునం - మలయాళం వెర్షన్
 
మిథునం - మలయాళం వెర్షన్- ఒరు చెరు పున్ చిరి (సన్నగవు )
 
విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్ 



చీర్స్ 
జిలేబి 

3 comments:

  1. నేను ఇది కూడ చూసానండి.
    కాని ఇందులో బోలెడన్ని పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి.
    కథని చాలా మార్చేసారు. ఈ సినిమాలో మిథునం కథలోని "ఆత్మ" లోపించిందని నాకనిపించింది.
    కథ తెలుగింటి నేపధ్యంతో ఉంటుంది కాబట్టి ఈ సినిమా మనకి దగ్గరగా ఉండదు. తెలుగు మిథునమే బాగుందని నా అభిప్రాయం.

    ReplyDelete