Friday, May 16, 2014

జిలేబి ల లెక్ఖ ఇవ్వాళ ఖరార్ - మోడీ దేశానికి జోడీ యా ?

జిలేబి ల లెక్ఖ ఇవ్వాళ ఖరార్ - మోడీ దేశానికి జోడీ యా ?

శుభోదయం

మోడీ సస్పెన్స్ కి  సెన్సేషన్ కి ఇవ్వాళ తెర తీయడం జరుగు తుంది ! మోడీ దేశానికి సరియైన జోడీ యా అన్నది ఇవ్వాళ్టి సాయంత్రం లోపు మనకు తెలియ వస్తుంది

దేశ పరిణామ అవస్థ లో మరో ఘట్టం మొదలయ్యే రోజు ఇవ్వాళ . దేశానికి సవాలే సవాల్ అని పించిన 'రాం' భరోసా ఎన్నికల ఫలితాలు  దేశ చరిత్ర ని తిరిగి రాయ బోతుందా ?

లేక ఇది మరో మీడియా డ్రామా యా అన్నదానికి ఇవ్వాళే మరి జవాబు దొరుకు తుంది

సరే సందులో సడేమియా , జిలేబి ఇవ్వాళ్టి మేళా కి ఒక టపా కొట్టి (కట్టి) పడెయ్యా లని ఎలక్షన్ ల హడావిడి లో బూతుల (పోలింగు) నిర్వహణ లో బిజీ ఐన హడావిడి లో నించి మళ్ళీ బయట పడి స్వంతం గా రాసుకుంటోంది

బ్లాగ్ దేశ వాసుల్లారా ! విజయం చేయండి జిలేబి టపా కి లైకు లు కొట్టండి !


శుభోదయం
మోడీయ జిలేబియం !

2 comments:

  1. యేమి జరిగినా ఒకటేలే అనిపించే ఈ చెత్తాతి చెత్త విషయాల గురించి పడిన ముచ్చటలో అంతర్యామిని మర్చిపోయింది జిలేబీ!అకటకటా కలికాలపు యెన్నికల కాలపు మాయలో బుడుంగు మనింది జిలేబీ కూడా?

    ReplyDelete
    Replies

    1. అబ్బే హరి బాబు గారు,

      'మీకు మీరే మాకు మేమే !!


      చీర్స్
      జిలేబి

      Delete