శ్రీమాన్ మోడీ గారి ఎలెక్షన్ వేవ్ మోడీ త్సునామి గా మీడియా వాళ్ళు వర్ణించారు . మోడీ త్సునామి ఏమో గాని మోడీ గారికి భూ కంపానికి దోస్తీ చాలా ఉన్నట్టు ఉన్నది .
మోడీ గారు గుజరాత్ అసెంబ్లీ ని తాకితే భూకంపం గుజరాత్ ని తాకింది .
ఇప్పుడు మోడీ గారు పార్లమెంట్ ని తాకితే భూకంపం దేశం లో మొదలయ్యింది
వీటి రెండింటి కనెక్షన్ ఏమిటి చెప్మా ?
భూ కంపానికి మోడీ కంపానికి సామీప్యత సారూప్యత ఏమిటి ?
నిన్నటి రేతిరి భూకంపాన్ని సునామి వార్నింగ్ సిస్టం కనబెట్ట లేక పోయిందని మీడియా ఉవాచ !
మోడీ త్సునామి దేశం లో కాంగ్రేసు రూపు రేఖ లని మార్చేస్తుందని మీడియా మాత్రం క్రితం సంవత్సరం కనబెట్ట గలిగిందా మరి ? ఈ సంవత్సరం లోనే కదా మీడియా నిద్ర లేచింది ?
చూద్దాం ఇంకా ఏమేమి వస్తాయో మరి
గుజరాత్ అసెంబ్లీ లో కాంగ్రేసు అధి నాయకుడు మోడీ గారికి రామ్ మందిరాన్ని కట్ట మని సెలవిచ్చారు ! ! ఆహా కాంగ్రేసు తిరకాసుల్లో ఇది మరోక్కటా మరి ?
జిలేబి
జిలేబి,
ReplyDeleteఇన్ని ఉపనిషత్తులు చదివారే మోడి విష్ణు అవతారమని ఎలా గుర్తించలేక పోయారు? మీడియా వారి మాటల ప్రకారం మోడి 10సంవత్సరాలు paigaa ప్రధాని గా కొనసాగాలను కొంట్టున్నాడు. ఆ సమయం లో రాం మందిరం కట్టి మీ కోరిక తీరుస్తాడులెండి. ఆయితే ఆ కట్టిన మందిరం చూడటానికి, భారత రాజకీయాలలో కాంగ్రెస్ అనే పార్టి ఉంటుందో లేదో అనేదే అనుమానం.
Deleteపోదురు మీ బడాయి జయహో గారు - వేదం లో అన్నీ ఉన్నాయష టపా చదివిన మీ కామెంటు కి అర్థం దొరుకును !!
చీర్స్
జిలేబి
ఆది వరాహ మూర్తి సంతోషాతిశయ స్వాంత చిత్తుడై చిరు దరహాసపు కదలికలతో కోరను కొంచెము కదిలించుటయే కారణ మయి ఉండవచ్చు:-)
ReplyDelete
Deleteహరి బాబు గారు,
ఆహ్హా హ్హ హ్హ్హ !! ఇదన్న మాట కారణం !! ఎక్కడి కి ఎక్కడ లింకు పెట్టేరు !! మీరు 'మానవ' మాత్రులు కారు సుమీ !!
(గణేశుల వాహనం కూడా సీన్ లోకి రావాలేమో మరి !)
జేకే!
చీర్స్
జిలేబి
thanks:-)
Delete