కేంద్రీకృత జిలేబి !
ఒక వృత్తానికి ఒక కేంద్రమే
ఒక కేంద్రానికి అనంత వృత్తాలు
మనో దృశ్యం కేంద్రం
మనో దృశ్య విలయం వృత్తం
(సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ !)
శుభోదయం
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
No comments:
Post a Comment