మోడీ 'పరిశ్రమ యజ్ఞ' ముహూర్త బలం - May 26 2014 6.00 PM
ఏమోయ్ జిలేబి , ఎలక్షన్స్ అయిపోయాయి గా , ఇంకా ఏమిటీ మరీ బిజీ గా ఉన్నావు ? అయ్యరు గారు ప్రశ్నించేరు .
ఆ ఏముంది లెండి అన్నా
ఏమీ లేక పోతే అట్లా సీరియస్ గా ఎందుకున్నావోయ్ ? మళ్ళీ ఎగ ద్రోపు
సర్లెండి .. మీకు మీరే మాకు మేమే చెప్పా
ఏమిటో ?
మోడీ గారు నిన్న పార్లమెంటు లో మాట్లాడుతూ పరిశ్రమ యజ్ఞం అన్నారండీ !
ఆ పరిశ్రమ యజ్ఞానికి నాందీ గా MAY 26 2014 సాయంత్రం 6.00 గంటలకి పదవీ స్వీకారం చేస్తారట !
సరే ఐతే ఏమిటి ?
ఇంతకీ ఈ సమయానికి ముహూర్త బలం ఎట్లా ఉందొ చూద్దామని చూస్తున్నా !
దేశం అరవై ఏళ్ల పై బడ్డ ముదిత . నువ్వేమో దేశానికి దరిదాపుల్లో పోటీ పడుతున్నావు . మరి ఇట్లా ఈ హాఫ్ సెంచురీ దాటిన సమయం లో ఇట్లా ముహూర్త బలం చూస్తే ప్రయోజనం ఉంటుం దంటావా ? అయ్యరు గారు కొచ్చ నించేరు
ఏమిటో మరి మా చాదస్తం మాది చెప్పా ముహూర్తాన్ని ఢిల్లీ సమయానికి చూడాలా లేక దేశ సమయానికి చూడాలా అన్న మీమాంస లో పడుతూ !
ఇంతకీ మీరేమంటారు ? ముహూర్త బలం ఎట్లా ఉందంటారు ?
శుక్ర మహా దశ దేశానికి 2013 నించి 2033 దాకా మరి !
శుభోదయం
జిలేబి
Wish him and the country best of luck.
ReplyDelete
Deleteall the best kashtephale jee !!
cheers
zilebi
Ayya sukra dasa lo abhivriddhi chaala baaguntundi antaru gada. ante desaniki modi to manchirojulu vachchayemo
ReplyDelete
Deleteభళ్ళమూడి ప్రసాద్ గారు,
నెనర్లు ! మొదటి మారు మీ పేరు చూడడం స్వాగతం
అంతా మోడీ గారే సెలవియ్యాలి మరి !!
జిలేబి