జిలేబీ సార్, కిందటి పోష్టులో నా కామెంట్లని జాంగ్రీల తో పోల్చారు.కృతజ్ఞతలు!మీకో చిన్న కానుక.అయితే తీసుకోవడానికి మీరు కొంచెం కష్తపడాలి మరి?యెన్ని సార్లు అతికించినా నా పోష్టులు జల్లెడలో రావడం లేదు.మిగతా వాటిల్లో ఆఖరి రెండు మాత్రమే వస్తూ పాత టపాలు మాయమై పోతున్నాయి.
ఇంతకీ విషయ మేమిటంటే నేను "గీతార్ధ సార మిదుగో - అవధరించండి" అనే టపా మొదలు పెట్టాను. అది నా సొంత రచన కాదు. బొమ్మకంటి శ్రీనివాసాచార్య్లు గారనే కవి అనుష్టుప్ భగవద్గీత అని గీతలో ఉండే రాగ లక్షణాల్లోనే తెలుగు చేశారు.దాన్ని నేను సంక్షిప్తం చేసి ఇస్తున్నా.చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుతుంటే అర్జునుడూ శ్రీకృష్ణుడూ తెలుగు వాళ్ళా అనిపిస్తుంది.
ఇదీ లింకు:|http://harikaalam.blogspot.in/2014/04/blog-post_25.html| ఇప్పటికి అర్జున విషాద యోగం పూర్తయ్యింది. అంచెలంచెల మోక్షము లాగా వీలు వెంబడి పూర్తి చేస్తాను. మార్పులు దశల వారీగా ఉంటాయి కాబట్టి నా బ్లాగును మీ అడ్మిన్ ప్యానల్ లో ఫావరిట్ సైటుల లిష్టులో చేరిస్తే మార్పుల్ని ఫాలో అవవచ్చు.మచ్చుకి ఇది చూడండి:
ధర్మ క్షేత్రం కురుక్షేత్రం చేరి అట్లు రణార్ధులై సంజయ, చేసిరే మాపైన మా వారున్, పాండవుల్!
వద్దు నాకు జయం కృష్ణ!వద్దు రాజ్యము, సౌఖ్యము, రాజ్య మేటికి గోవింద?జీవితం భోగ మేటికి?
సంక్షిప్తం చెయ్యడంలో నేను గీతలో ఉన్న వరసని పాటించ లేదు.భావాలు దగ్గిరగా ఉన్నవాట్ని ఒకచోట చేర్చాను.అంటే 14వ అధ్యాయం లోని 12వ మంత్రం తర్వాత 9వ అధ్యాయంలో 23వ మంత్రం రావచ్చు.మొదట సరళ మయిన విషయాలతో మొదలు పెట్టి నెమ్మది నెమ్మదిగా మెట్లు యెక్కించేటట్టు ఉంటుంది నేను కూర్చిన వరస.
మొదట వచ్చే విషాద యోగం చివర వచ్చే ఫలస్రుతి కాక 108 మూల భావాల్ని తెలిపే మంత్రాలు - అక్షమాలతో అనుసంధానించుకుని నిథ్య పారాయణానికి పనికొచ్చేలాగ చేశాను.మరి అందుకోండి!
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
-
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
*కింది విషయాలు తమ కామెంటులో బోనగిరిగారు (courtesy: What"s app) చెప్పేరు.
ఇందులో ఎన్ని మనం ఆచరిస్తున్నాము,ఎన్ని సంపాది...
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
plz wait n see :)
ReplyDelete
Deleteకష్టే ఫలే వారు,
బహు కాల దర్శనం !! కుశలోపరి !!
జిలేబి
మాకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బతికేస్తాం జిలేబి గారు
ReplyDelete
Deleteగ్రీన్ స్టారు గారు,
ఇచ్చేసాం మీకు కూడాను పోష్టు !!
జిలేబి
జిలేబీ సార్, కిందటి పోష్టులో నా కామెంట్లని జాంగ్రీల తో పోల్చారు.కృతజ్ఞతలు!మీకో చిన్న కానుక.అయితే తీసుకోవడానికి మీరు కొంచెం కష్తపడాలి మరి?యెన్ని సార్లు అతికించినా నా పోష్టులు జల్లెడలో రావడం లేదు.మిగతా వాటిల్లో ఆఖరి రెండు మాత్రమే వస్తూ పాత టపాలు మాయమై పోతున్నాయి.
ReplyDeleteఇంతకీ విషయ మేమిటంటే నేను "గీతార్ధ సార మిదుగో - అవధరించండి" అనే టపా మొదలు పెట్టాను. అది నా సొంత రచన కాదు. బొమ్మకంటి శ్రీనివాసాచార్య్లు గారనే కవి అనుష్టుప్ భగవద్గీత అని గీతలో ఉండే రాగ లక్షణాల్లోనే తెలుగు చేశారు.దాన్ని నేను సంక్షిప్తం చేసి ఇస్తున్నా.చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుతుంటే అర్జునుడూ శ్రీకృష్ణుడూ తెలుగు వాళ్ళా అనిపిస్తుంది.
ఇదీ లింకు:|http://harikaalam.blogspot.in/2014/04/blog-post_25.html| ఇప్పటికి అర్జున విషాద యోగం పూర్తయ్యింది. అంచెలంచెల మోక్షము లాగా వీలు వెంబడి పూర్తి చేస్తాను. మార్పులు దశల వారీగా ఉంటాయి కాబట్టి నా బ్లాగును మీ అడ్మిన్ ప్యానల్ లో ఫావరిట్ సైటుల లిష్టులో చేరిస్తే మార్పుల్ని ఫాలో అవవచ్చు.మచ్చుకి ఇది చూడండి:
ధర్మ క్షేత్రం కురుక్షేత్రం చేరి అట్లు రణార్ధులై
సంజయ, చేసిరే మాపైన మా వారున్, పాండవుల్!
వద్దు నాకు జయం కృష్ణ!వద్దు రాజ్యము, సౌఖ్యము,
రాజ్య మేటికి గోవింద?జీవితం భోగ మేటికి?
సంక్షిప్తం చెయ్యడంలో నేను గీతలో ఉన్న వరసని పాటించ లేదు.భావాలు దగ్గిరగా ఉన్నవాట్ని ఒకచోట చేర్చాను.అంటే 14వ అధ్యాయం లోని 12వ మంత్రం తర్వాత 9వ అధ్యాయంలో 23వ మంత్రం రావచ్చు.మొదట సరళ మయిన విషయాలతో మొదలు పెట్టి నెమ్మది నెమ్మదిగా మెట్లు యెక్కించేటట్టు ఉంటుంది నేను కూర్చిన వరస.
మొదట వచ్చే విషాద యోగం చివర వచ్చే ఫలస్రుతి కాక 108 మూల భావాల్ని తెలిపే మంత్రాలు - అక్షమాలతో అనుసంధానించుకుని నిథ్య పారాయణానికి పనికొచ్చేలాగ చేశాను.మరి అందుకోండి!
ReplyDeleteహరి బాబు గారు,
నెనర్లు !! మీ ఈ లింకు మరిన్ని బ్లాగ్ లోక దర్శకులకు కూడా ఉపయోగ పడు తుంది తప్పక !!
చీర్స్
జిలేబి