మోడీ వర్సెస్ దీదీస్ !!
నారీ నారీ నడుమ మురారి !
దాయమందున సముదాయమ్ముగా పందె
మొడ్డి మోదికి గెలు పొనరజేసి
తెలిసి తెలిసి తలను దీదీల నెక్కించి
తివిరి చెక్కు పెట్టు దేశ మిద్ది !!
మొడ్డి మోదికి గెలు పొనరజేసి
తెలిసి తెలిసి తలను దీదీల నెక్కించి
తివిరి చెక్కు పెట్టు దేశ మిద్ది !!
(కంది శంకరయ్య గారి పద్య రూపం!)
దాయమున పందెము కాచి
సముదాయము మోదీ ని గెలిపించి
దీదీ లను తల నెక్కించి
సరి 'చెక్' పెట్టుకున్న దేశమిది !
జిలేబి
No comments:
Post a Comment