సమస్య - 5287
-
28-10-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తుచ్ఛవాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి”
(లేదా...)
“తుచ్ఛపుఁ గోర్కెలన్ గొనినఁ దోఁచును బుద్ధి...
17 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ప్రధాని మోదీ అసలైన భారతీయుడిని ఆవిష్కరించారేమో. ఈ ఆరు రోజుల పర్యటనతో ప్రపంచానికి అసలైన భారతీయులు పరిచయమైనట్లుంది.
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteఅసలైన సిసలైన మాట అన్నారు !!
జిలేబి
కం. అప్పడగ బోయి మోదీ
ReplyDeleteడప్పులు వాయించు చుండె ఢమఢమ ధ్వనులన్
చెప్పాలంటే ఎట్లా
గొప్పలు ఢంకాలు బాదకుండ జిలేబీ
గమనికః జిలేబీ ద్వితీయశతకం పద్యాలు మొదలయ్యాయి చూస్తున్నారా? మరి వాటిని భద్రంగా దాస్తున్నారా?
Deleteశ్యామలీయం వారు,
నమో నమః!! నెనర్లు - మళ్ళీ మీ ప్రతిభా పాటవానికి సరికొత్త మెరుగులు !! ఖచ్చితం గా భద్రం చేసి మళ్ళీ పునః టపా కీ కరణం చెయ్యటం ఖాయం ! (కానీ ఈ మధ్య - మా హారం లేక పోవటం వల్ల మీరు ఎక్కడ ఎక్కడ కామెంటు జిలేబీలు వేస్తున్నారో కనుక్కోవడం కష్టమై పోతున్నది ! తెలుగు బ్లాగు లోకం హారాన్ని కోలుపోవడం నిజం గా బాధా కరమైన విషయం గా నేను భావిస్తున్నా . రెడ్డి గారు మళ్ళీ హారాన్ని కొనసాగిస్తారేమో చూడాలి .
ఈ మధ్య బ్లాగిల్లు శ్రీనివాస్ గారు తమ అగ్రిగేటర్ ని మెరుగు పరుస్తూ ఈ విషయాన్ని కూడా సరి దిద్ది నట్టున్నారను కుంటా ??
ఒక బ్లాగరు ఎక్కడ ఎక్కడ కామెంటులు 'వేద' జల్లినారో కనుక్కోవడానికి ఎవరైనా స్క్రిప్టులు తయారు జేస్తే బాగుండు !! ఆ క్లిక్ కొట్టి బ్లాగ్ లోకం లో సమూలం గా జిలేబీల వేట జేయ వచ్చు !!
జిలేబి
జిలేబి
అవునండోయ్ మర్చేపోయాను. దీనికేదో ఒక దారి చూదాం లెండి. మరీ అంత ఇబ్బంది లేదు.
Delete