Friday, December 11, 2015

'పద' తాడన కేళీ విలాసం !


రుషం లో

రువు

తాకిడి లో

మరుకం

వ్వుల పువ్వుల

కేకసలు రాదే భ

ళీ తంటా

విను వీధి

లాస్యం


సంగ్రామ కోలాటం !

జిలేబీ ఎందుకె

నీకీ వినువీధుల విహారం ?
 
మానవా నీ  
 
పద తాడన కేళీ విలాసం !

శుభోదయం!

చీర్స్
జిలేబి.

2 comments:

  1. మా మధ్య కుహనా మేధావులు లేరు అందుకే మేము ఇంకా స్వచ్చంగా స్వేచ్చగా ఆనందంగా బ్రతకగల్గుతున్నాం అని చెప్పడానికి గర్విస్తున్నాను.

    సూపర్ ! జై బోలో వనజవనమాలీ గారికి !

    జిలేబి

    ReplyDelete
  2. పద తాడన కధకళిలో
    పదనిసలను విడిచి , ఓర్పు పట్ట గలిగితే ,
    సుథలూరు తెలుగు సాహితి
    విధములు మన ముందు నిలిచి విందొనరించున్ .

    ReplyDelete