పద+అభిఘ+ఆవళి = పదాభిఘావళి అనుకుంటానండి - మీరుచెప్పిన అప్రస్తుతప్రసంగం కొఱకు ఎదురుచూస్తుంటాను. ఇప్పుడు క్రొత్త సందేహం వచ్చింది పుష్పాపచయం అంటే ఏమిటండీ ధన్యవాదములు. భవదీయుడు
"పదభిఘావళి" అంటుంటే దోభీఘాట్ అన్నట్టు వినిపిస్తుంది నాకు మరి? వూకదంపుదు వారి సవరణ "పదాభిఘావళి" బాగుంది, అందులోనే సరస్వతీ మాత యొక్క అభినయం ద్యొతకమవుతున్నదండి!
సెహ భేషు:) మీరూ మరో పదం పట్టేశారు :) వేయండి మరో వేయి వీర తాళ్ళు ఊకదంపుడు వారికి ( వారికి అని గౌరవం ఇవ్వచ్చా కూడదా జేకే !)
సరే మీరే ఆ పుష్పాచయానికి కూడా జవాబిచ్చేయ్యండి :)
ఈ పేరుతో చాలా సంవత్సరాల క్రితం విపుల లో ఒక కథానిక వచ్చింది కూడాను ('మా ఈనాడు వారి విశ్వ కథా విపంచి - పేపరోళ్ళే కదా కొత్త కొత్త పదాలు కనుక్కునేది : -> ఈ మధ్య చదివా కార్బన్ ఎమిషన్ కి ఉద్గారమనే పేరు పెట్టారు )
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
"పదభిఘావళి" అంటే ఏంటండీ?
ReplyDeleteధన్యవాదములు.
భవదీయుడు
ఊక దంపుడు గారు,
Deleteఘా అంటే ఒడ్డియాణము; ఘావళి ఒడ్డియాణ ఆభరణము ; ఒడ్డియాణము నడుమందం ;
పదభిఘావళి పదమందం :)
ఎవరూ పుట్టించక పదాలెలా పుడతాయి ? వేయి వీరతాళ్ళు జిలేబి కి :)
నెనర్లు
జిలేబి
వేద్దాంకానీయండి -
Deleteఘ అంటే వడ్డాణమైనపుడు ఘావళి - వడ్డాణముల వరుస అయ్యింది
పదభిఘావళి లో ఇంకా భి తేలకుండానే మిగిలిపోయింది
ధన్యవాదములు.
భవదీయుడు
దానికేముంది లెండి !
Deleteకనబెట్టేస్తే పోలే! అవధాన సభల్లో అసందర్భపు ప్రసంగం లో ఆంధ్రామృతం వారిని అడగ మని చెబ్తా :) అవధాన పుంభావ సరస్వతి నోటి వెంట ఏమి 'అభి' నయము సరస్వతి చేయునో అదియే అని నిర్ధారించు కొందాం :)
చీర్స్
జిలేబి
పద+అభిఘ+ఆవళి = పదాభిఘావళి అనుకుంటానండి - మీరుచెప్పిన అప్రస్తుతప్రసంగం కొఱకు ఎదురుచూస్తుంటాను.
Deleteఇప్పుడు క్రొత్త సందేహం వచ్చింది
పుష్పాపచయం అంటే ఏమిటండీ
ధన్యవాదములు.
భవదీయుడు
> ఆలోచనలకి ఆకలెక్కువ
ReplyDeleteపూలతీగకి పూవులెక్కువ పూలపలుకు లెక్కువ....
Deleteపూల తీగ వారు,
నెనర్లు పూల పలుకు ఎక్కవే :)
జిలేబి
అయ్యయ్యో! మీకు గిల్లికజ్జా కామెంట్ల పంటల ముళ్ళప్దరిళ్ళే కాని అందాల పూలతీగల పందిళ్ళు సొక్కవా. కలికాలం కలికాలంస్మీ!
Delete
Deleteపూల 'టీగ' వారు,
పుష్పాపచయం కావాలంటే ముళ్ళ కి వెరవ కూడదు :)
చీర్స్
జిలేబి
అదేంటండోయ్. పూలకు ముళ్ళే body guards కదండీ - ముళ్ళకెందుకు వెరుస్తాయీ పూలు. ముళ్ళున్నా మనుషుల కళ్ళు వదల్టం లేదు మొర్రో అంటుంటేనూ.
Delete"పదభిఘావళి" అంటుంటే దోభీఘాట్ అన్నట్టు వినిపిస్తుంది నాకు మరి?
ReplyDeleteవూకదంపుదు వారి సవరణ "పదాభిఘావళి" బాగుంది,
అందులోనే సరస్వతీ మాత యొక్క అభినయం ద్యొతకమవుతున్నదండి!
Deleteహరి బాబు గారు,
దోభీ కా కుత్తా న ఘర్ కా న ఘాట్ కా :)
మీరూ ఊక దంపుడి వారి మరో 'పదార్థానికి' ఓటేసారు కాబట్టి మీకూ వేయి వీరతాళ్ళు :)
నెనర్లు
చీర్స్
జిలేబి
ఊక దంపుడు వారు ,
ReplyDeleteసెహ భేషు:) మీరూ మరో పదం పట్టేశారు :) వేయండి మరో వేయి వీర తాళ్ళు ఊకదంపుడు వారికి ( వారికి అని గౌరవం ఇవ్వచ్చా కూడదా జేకే !)
సరే మీరే ఆ పుష్పాచయానికి కూడా జవాబిచ్చేయ్యండి :)
ఈ పేరుతో చాలా సంవత్సరాల క్రితం విపుల లో ఒక కథానిక వచ్చింది కూడాను ('మా ఈనాడు వారి విశ్వ కథా విపంచి - పేపరోళ్ళే కదా కొత్త కొత్త పదాలు కనుక్కునేది : -> ఈ మధ్య చదివా కార్బన్ ఎమిషన్ కి ఉద్గారమనే పేరు పెట్టారు )
చీర్స్
జిలేబి