మా మనవరాలు మద్రాసు నించి ఫోను జేసి, 'బామ్మోయ్ నాకు లాప్ టాప్ ఇచ్చారు కాలేజే ఫైనల్ డే రోజున అంది.
ఎందుకే అన్నా.
'అదేంటి ఎందుకు అంటా వేమిటి ? మా 'పురచ్చి తలైవి తెలివి ఐనది. అందుకే అందరికి తెలివి ఎక్కువవ్వాలని లాప్ టాపు ఇచ్చింది ' అంది మనవ రాలు.
వామ్మో, పక్క రాజ్యం చాలా ముందుకు పోయిందన్న మాట అనుకున్నాను.
సరే మనవరాలా, లాప్ టాప్ తో ఎం చేస్తావేమిటి ?
అదేమిటి బామ్మా, నువ్వు బ్లాగాడటం లేదూ, అలాగా మేమూ చేస్తాం, అంది మనవరాలు.
సరే లేవే, ఇంటర్నెట్ కావాలి కదా ? అన్నా
దానికేమి నాన్నారి తో చెప్పి వై ఫై కనెక్షన్ తీసు కొమ్మని చెబ్తా అంది.
సర్లేవే, మద్రాసు లో ఎన్ని గంటలు కరంటు ఉంటుం దేమిటి ?
అదేమీ బామ్మా , ఎప్పుడు కరంటు ఉంటే అప్పుడే ఉపయోగిస్తా లే అంది మనవరాలు, దానికి ఖచ్చితం గా తెలీదు కరంటు మద్రాసు లో ఎప్పుడు ఉంటుందో అని !
'సర్లేవే, లాప్ టాప్ తో ఎం చేస్తావ్ ? '
పాటలు పెట్టుకుని వింటా బామ్మా, కొత్త కొత్త డీవీడీ లు కూడా చూడ వచ్చు, ఆ పై ఫేస్ బుక్ లో మా ఫ్రెండ్స్ తో చాట్ చెయ్య వచ్చు. యు ట్యూబ్ లో పిక్చర్లు చూడొచ్చు. సినిమా టికట్లు ఆన్ లైన్ లో నే కొను క్కోవచ్చే !'
భంసు !
ఒక ముక్క వేసి వేలాది చేపలని పట్టటం అంటే ఇదన్న మాట !
టోకరా లాప్ టాప్ ఉచితం. దాంతో మా మనవరాలి ఖర్చులు అధికం.
జమా ఎంతో తెలీదు. పాపం మా అబ్బాయి !
అమ్మాయి పెళ్ళికని కూడ బెడుతున్నాడు.
ఆల్రెడి ఆ జమా సంచి కి పెద్ద బొక్క ఇన్ఫ్లేషన్ ఉండనే ఉంది.
ఆ పై ఇప్పుడు కరెంటు అకౌంటు ఖర్చులు !
చీర్స్

జిలేబి.