ఈ మధ్య అరవ దేశం వెళ్ళా.
మా మనవరాలు అరవ పేపరు ఇచ్చి బామ్మా మిర్చీ ఖబుర్లు (శర్మ గారి, ఫణి బాబు గారి ఖబుర్ల లా అన్న మాట !) చదువు, టైం పాస్స్ అవుతుంది అసలే మద్రాసులో వేడి ఎక్కువ కాస్త ఊరట పడతావు అంది.
అరవం మనకి అంత గా చదవడం రాదు. అక్షరాలు కూడా బలుక్కుంటూ చదివా,
మద్రాసు లో ఓ పెళ్లి లో , ఓ పెద్దాయన జిహ్వ చాపల్యం కొద్దీ , గులాబ్ జామూను మూడో మారు వెయ్య మన్నాడు వడ్డించే వాడితో.
వడ్డించే వాడు కాంట్రాక్టరు , కుదరదు పో, అన్నాడు. ఎందుకోయ్ అని గొడవ పడ్డాడు ఆ పెద్దాయన.
ఆకుకి ఒక్క స్వీటే కాంట్రాక్టు లో వేస్తాం అన్నాడు వడ్డించే వాడు.
మాటా మాటా పెరిగే. జుట్లూ జుట్లూ జగడా లాడే! వీడు వాణ్ని తన్నే. వాడు వీడి బుర్ర రామకీర్తన గావించే. పెళ్లి పెటాకులయ్యే స్టేజీ కి వస్తే పోలీసొడు మధ్యస్థం చేసి పెళ్లి ఆగి పోకుండా చేసేడు.
అదీ కథ !
సో, మీరు ఏ పెళ్లి కయినా వెళితే ఒక్క పారి మించి జిలేబీ వడ్డించ మని అడగ మాకండీ!
బ్లాగ్ లోకం లో జిలేబీ లంటారా, అన్లిమిటెడ్ ఎడిషన్ మరి !
ఎంజాయ్ మాడి !
'క్షీరస'
జిలేబి.