'కనులు లేవని నీవు కలత పడ వలదు - నా కనులే నీ కనులుగా చేసుకుని చూడు ' ఆ నాడు కవి చెప్పేడు సుమధురం గా!
ఇప్పుడు గూగల్ అమ్మణ్ణి జిలేబి సరికొత్త 'గలాసు' తో వస్తున్నా !
గూగల్ గ్లాస్ వేసుకుని నేను బజారు కెళితే అక్కడి నించి డైరెక్ట్ వీడియో నా 'గూగుల్ గ్లాస్' నించి బ్లాగు లో డైరెక్ట్ గా లోడ్ అవుతుం దన్న మాట !
వావ్ ఐడియా బాగుంది కదా ? ఇట్లా టప టప లాడిం చడం మరీ బోరు కొడుతోంది మరి కూడాను!
ఈ మాటే మా అయ్యరు గారితో చెప్పి ఏమండోయ్ నాకు ఆ గ్లాసు కొనుక్కోవా లండీ అన్నా గోముగా.
అయ్యరు గారు అడిగేరు ఏమోయ్, నీ కసలే చత్వారమ్... ఓల్డ్ ఉమన్ కూడాను, ఇప్పుడున్న గ్లాసు చాలదా, మరో కొత్త గలాసు ఎందుకోయ్ అంటే విషయం చెప్పా గూగల్ గ్లాసు గురించి.
అంటే అన్నారు ప్రశ్నార్థకం గా.
అంటే నండీ ఆ గ్లాసు వేసుకుని, మీతో మాట్లాడుతూ ఉంటే, అక్కడ టింబక్టూ లో మన మనవడు మన సంభాషణ ని ఆన్ లైన్ లో లైవ్ గా చూడొచ్చు అంత సింపుల్ అన్న మాట . చెప్పా
అబ్బే ఇదేమీ కొత్త కాదె ? నాడు కనులు లేని దుర్యోధనుని డాడ్ కి గీత లో రిషి ఎట్లా చెప్పా డంటావ్ ? ఇట్లాంటి గ్లాసు ఆ కాలం లో నే ఉండే దోయ్ !
అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం ?
ఏమీ లేదు, మనిషి మానవ మేధస్సు పెరిగే కొద్దీ బుద్ధి తరిగి పోతుందేమో అనుకుంటున్నా ! అన్నారు.
అబ్బే, అయ్యరు గారు మీరు మరీ ఛాందసులు సుమండీ అన్నా.
కొత్త ఇన్వెన్షన్ ఏది వచ్చినా దాన్ని మనం ఆహ్వానిం చాలండీ ! అసలు అంతర్జాలం వచ్చినప్పుడు జిలేబీ బ్లాగులు పంచ దశ లోకం లో వస్తాయని నే నేమన్నా అనుకున్నా నా ? అదిన్నూ, ఇట్లా తెలుగలో 'కంప్యూటర్' లో చదవ వచ్చని ఎవరైనా ఊహించి ఉంటా మా ? ఒక ఐడియా జస్ట్ ఒన్ అయిడియా దునియా ని 'బాదల్' దేతా హాయ్ ! చెప్పా.
నీ తెల్గూ, అంగ్రేజీ, హిందీ కలిపి కొట్టడం ఎప్పుడు మారుతుంది జిలేబి అన్నారు మా అయ్యరు గారు ఆప్యాయం గా !
సో, బ్లాగ్ చదువరు లారా ...
రాబోతోంది త్వరలోనే, జిలేబీ గ్లాస్ ! ఆన్ లైన్ బ్లాగింగ్ !
ఇకమీదట ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే 'చిలిపీయం' లను నేను డైరెక్ట్ బ్రాడ్ కాస్ట్ చెయ్యొచ్చన్న మాట !
శుభోదయం !
చీర్స్
జిలేబి .