రామ రామ ! - కంది వారు 'తెలుగు పద్యం చచ్చిందా అంటే , అయ్యో రామా , తెలుగు పద్యం జీవ మున్న పద్యము, దానికి చావులేదు అంటున్నారు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు !
మధ్య లో సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు అని జిలేబీ ని అక్కుజేర్చు కునేసారు!
ధన్యవాదాలండీ తోపెల్ల వారు !
మహాభాగ్యం!
సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు
మధ్య లో సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు అని జిలేబీ ని అక్కుజేర్చు కునేసారు!
ధన్యవాదాలండీ తోపెల్ల వారు !
మహాభాగ్యం!
సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు
“కంది శంకరార్య” బ్లాగు కాంచు చుండ
పండితార్య” శ్రీనేమాని” పద్యధార
ముదము నిచ్చుచు”నేల్చూరి” మేథ తెలియు
“విష్ణు నందను” డనువైద్య విభుని జూడ
“మన తెలుగు చంద్ర శేఖరు” మహిమ గనుము
“గన్నవరపు” మెరపులుండు ఘనము గాను
“గోలి” వారి సద్యస్ఫూర్తి గ్రోలు చుండ
అన్న” మిస్సన్న” ధీశక్తి హాస్య రక్తి
జిగియు బిగియు జూడ దగును “జిగురు” వారి
కనుము”గండూరి” పద్యమ్ము గంగ యనగ
కవన వన “కమనీయము” నవవిధముల
“సంపతకుమార” పాండిత్య సహజ రీతి
సహజ పద్యంపు” సహదేవ” శక్తి జూడ
“నాగరాజు” నుడువ భవ్య నవ్య కవిత
“లక్కరాజు” వారిచ్చెడి లాస్య కవిత
“పోచిరాజం”త కవితల ప్రోది చేయ
పండితార్య” శ్రీనేమాని” పద్యధార
ముదము నిచ్చుచు”నేల్చూరి” మేథ తెలియు
“విష్ణు నందను” డనువైద్య విభుని జూడ
“మన తెలుగు చంద్ర శేఖరు” మహిమ గనుము
“గన్నవరపు” మెరపులుండు ఘనము గాను
“గోలి” వారి సద్యస్ఫూర్తి గ్రోలు చుండ
అన్న” మిస్సన్న” ధీశక్తి హాస్య రక్తి
జిగియు బిగియు జూడ దగును “జిగురు” వారి
కనుము”గండూరి” పద్యమ్ము గంగ యనగ
కవన వన “కమనీయము” నవవిధముల
“సంపతకుమార” పాండిత్య సహజ రీతి
సహజ పద్యంపు” సహదేవ” శక్తి జూడ
“నాగరాజు” నుడువ భవ్య నవ్య కవిత
“లక్కరాజు” వారిచ్చెడి లాస్య కవిత
“పోచిరాజం”త కవితల ప్రోది చేయ
నిత్యము “వసంత కోకిల” నిండు దనము
“మూర్తి” ముత్యాల పద్యాల మురిపెమివ్వ
“ఊక దంపుడు” కబ్బమ్ము నూదు వెండి
రాణ కెక్కిన “రాంభట్ల” రచన చదువ
“వామనకుమారు” ధారగ వర్ష మిడగ
“మూర్తి” ముత్యాల పద్యాల మురిపెమివ్వ
“ఊక దంపుడు” కబ్బమ్ము నూదు వెండి
రాణ కెక్కిన “రాంభట్ల” రచన చదువ
“వామనకుమారు” ధారగ వర్ష మిడగ
సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు
అక్క” రాజేశ్వరి” కవిత లెక్క పెట్ట
వీణ మీటు “లక్ష్మీదేవి” వాణి యెపుడు
ప్రభల రామలక్ష్మి కవితా ప్రభల వెలుగ
అరస విరస సరసమ్ము లణగద్రొక్క
తెలుగు పద్యమెటుల చచ్చు? తెరచిచూడ
జీవి నిర్జీవి యగుచుండు జీవ గతిని
జీవ మున్న పద్యమునకు చావులేదు!
అక్క” రాజేశ్వరి” కవిత లెక్క పెట్ట
వీణ మీటు “లక్ష్మీదేవి” వాణి యెపుడు
ప్రభల రామలక్ష్మి కవితా ప్రభల వెలుగ
అరస విరస సరసమ్ము లణగద్రొక్క
తెలుగు పద్యమెటుల చచ్చు? తెరచిచూడ
జీవి నిర్జీవి యగుచుండు జీవ గతిని
జీవ మున్న పద్యమునకు చావులేదు!
***తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ***
చీర్స్
జిలేబి
జిలేబి గారు,
ReplyDeleteఅదరకొట్టేశారు! నిజం సజీవ భాషకి అందునా తెనుగు పద్యానికి .......లేదు,లేదు,లేదు.
మేధావులందరినీ పద్యమున కూర్చుండబెట్టి సత్కారము గావించిన తోపెల్లవారికి పంచుకున్నదుకు మీకు ధన్యవాదములు జిలేబి గారు.
ReplyDelete