స్వామి వారడిగేరు - దేవీ పద్మావతీ టైమెంత ?
అమ్మవారు అలవోకగా చేతి గడియారం వైపు చూసింది.
రిస్ట్ వాచు లో స్వామి వారు జగజ్జేగీయ మానం గా కనబడ్డారు.
అబ్బా, వీరి సొబగే సొబగు! ప్చ్! స్వామి వారిని మాత్రం ఆ స్విస్సు వాడు గడియారం లో పెట్టేడు. తన్నో, మంగ తాయారు నో కూడా చేర్చి ఉండ వచ్చుగా ? ఊహూ !
'ఎందుకో' ఎప్పుడూ టైమెంత అనని అయ్యవారు ఇట్లా ఈ వాచీ వచ్చినప్పటి నించి గంట కో మారు టైమెంత అనడం మొదలెట్టేరు !
'ఊరికే నే లే . టైం ఎంతో తెలుసు కుందా మని . అంతే మరే ప్రత్యేకతా లేదు ' చెప్పేరు స్వామి వారు.
అబ్బబ్బా, ఏమి బడాయి ఈ స్వామీ వారిది ? ఆ గడియారం కంపెనీ వాడు, స్వామి వారికి ఓ గడియారం బహుమానం క్రింద ఇస్తే, స్వామీ వారు తన చేతికి కట్టి పద్మా బాగుందా అన్నాడు.
స్వామి వారి ముఖ వర్చస్సు అందులో చూసి 'ఆహా' అని అనుకో కుండా ఉండ లేక పోయింది పద్మావతీ దేవి.
చదువరీ, ఇంతకీ ఇట్లా స్వామి వారు ప్రతి గంట కీ అమ్మవారి ని టైమెంత అని ఎందుకు అడిగినట్టు ?
చీర్స్
జిలేబి.

అమ్మవారితో మీరెంత అందంగా ఉన్నారు స్వామీ అని అనిపించుకోవాలనీ :)
ReplyDeleteమా బాగా చెప్పెరండీ కష్టే ఫలే శర్మ గారు!
Deleteఎంతైనా అమ్మవారు మెచ్చుకుంటే నే కదా అయ్యవారి కి సంతోషం!
జిలేబి.
:) కష్టే ఫలే గారు మీ వ్యాఖ్య అసలు ఒప్పుకోబోం!!
ReplyDeleteఆయన అసలే సౌందర్య పిపాసి .
గడియారంలో వారి రూపాన్ని చూసి ఆనందంతో పద్మావతి కనులు మెరియగా .. బుగ్గల్లో కెంపులు పూయగా చూసి మురిసేటందుకు అని వేరే చెప్పాలా?
వనజ వనమాలీ గారు,
Deleteమళ్ళీ మళ్ళీ ఇది 'రాణి' రోజు,
మళ్ళీమళ్ళీ అమ్మవారి బుగ్గల్లో కెంపు అయ్యవారికి ఆనాటి వారి ముచ్చట్లు మురిపాలై అగుపించు !
జిలేబి.
గంటకోమారు అలా టైం అడిగితే ఉడుక్కునైనా టైటాన్ వాడితో తన ఫోటో పెట్టేలా అమ్మవారు చేసుకుంటారని అయ్యవారి ఆలోచన :-)
ReplyDeleteపద్మార్పిత గారు,
ReplyDeleteఆహా పద్మావతీ టైం ఎంత అంటే మీ చేతి టైటాన్ వాచ్ లో చూసుకోండి స్వామీ అంటారేమో ముందు ముందు అమ్మవారు కూడాను !
చీర్స్
జిలేబి.
కామెంటిన అందరికీ నెనర్లు !
ReplyDeleteనిన్న శ్రీ శ్రీ పాద వారి పుస్తకం చదువుతూంటే 'విప్రలంభ శృంగార యోగి' అన్న పదం కనిబడినది - వారు శ్రీ రాముల వారిగురించి అట్లా అన్నారు !
మా వెంకన్న సంయోగ శృంగార యోగి ! అందుకే గంట కో మారు పద్దూ టైంఎంతో చెబ్దూ!' అనడగుతా డనుకున్నా స్విస్సు వారి వాచీ లో పెరుమాళ్ళు న్యూస్ ఐటెం చదివాక !
అదీ కథ !
నెనర్లు
చీర్స్
జిలేబి.