రవి
విహారి అవిశ్రాంత చరి
గాడాన్ధకార ప్రపంచానికి దివిటి !
రూఢిగా రవి లేనిదే భువి లేదు!
రవి ప్రజ్వలనం భువి నిర్మూలనం!
UNO దిన సందర్భం గా అన్ని దేశాల Environmental Improvement Plans సఫలీకృతం కావాలని ఆసిస్తూ
ఛీర్స్
జిలేబి.
సమస్య - 4754
-
4-5-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్”
(లేదా...)
“సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁ...
21 hours ago