గుండలోని మాట గొంతుకలో కొట్లాడుతుంటే
మదిలోని సవ్వడి మరువనీయ కుండా ఆరాట పెడ్తూంటే
హృదయం తనని మరవ లేక తానే తనలో మమేకం కాలేక పోతూంటే
భావం ఆర్ణవమై సంధ్యలో కరిగిపోతూ
నాతో చెలిమి చెయ్యమని
నా మనసే భావమై నాలో నిక్షిప్తం!
అంతా గుప్చుప్!
జిలేబి.
సమస్య - 5161
-
24-6-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె”
(లేదా...)
“కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్ర...
2 hours ago
No comments:
Post a Comment