భామ సత్య సారథి కే రథ సారథి గా నిలచిన వేళ
'సారథి' శౌర్యం నరకాసురనుని వధించిన వేళ
చూపులలో వయ్యారాలు మాత్రమే గాదు స్త్రీ శక్తీ అనిపించిన వేళ
భామా సమేత కృష్ణుడే శక్తీ స్వరూపుడు అని నిరూపించిన వేళ
ఆ వేళ ఈ వేళ - దీపాల మేళ !
ఆ 'లీలా మొహనుల' కు నమస్సులతో !
అందరికి శుభాకాంక్షలతో!
'సత్పుర' వాసిని
జిలేబి.
సమస్య - 5522
-
9-7-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాముఁడు పార్వతిని భార్యగాఁ గైకొనియెన్”
(లేదా...)
“కాముఁడు పార్వతీసతినిఁ గైకొనియెన్ దన ధర్మపత్నిగన్”
1 day ago


మా ఇద్దరి మధ్య ప్లస్ గుర్తు పెట్టారేంటండి,ఇద్దరినీ కలపాలని ప్రయత్నమా! అయినా మేమసలు విడిపోలేదే :) సరేలెండి మీకు, మీ కుటుంబానికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు !
ReplyDeleteమీరేంటండి, బ్లాగులను అందులోని అంశాలను కవితల ద్వారా సర్జరీ చేస్తున్నారు? బాగుంటున్నాయి.
ReplyDelete