తిరంగం తరంగం లా వయ్యారాలు పోతూంటే
మది మనోల్లాసంగా మురిసిపోతూంటే
పై ఎద పై పై ఎగసి పడుతూంటే
ఆలోచనా తరంగాలు చక్కిలి గింతలు పెడుతూంటే
మనసా ఎందుకే మౌనం
ఛీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
జిలెబి గారు,
ReplyDeleteఇది మరీ అన్యాయమండీ.నా బ్లాగు పేరును హైజాక్ చెస్తారా? మీమీద కేసేసి ముక్కుపిండి మరీ పైన్ కట్టిస్తానుండండి.పోన్లెండి.బాగుంది మీ కవిత.సందిగ్దావస్థను బాగానే చిత్రించారు.
మీ ఆలోచనా తరంగాలు విహంగం లా నిశబ్దాన్ని చేదించి
ReplyDeleteమౌనమే ని భాష వో మూగ మనసా అంటూ
చేరవలసిన చోటికే చేరి వుంటాయి లెండి