మురళీ గానం
మధురం
తియ్యదనం కలబోసిన దంటా
ఆ కాలం లో నే నుండి ఆ గానాన్ని
ఆలకించి ఉంటే అవునో కాదో చెప్పే దాన్ని
కాని ఆ మురళీ గానం తానెప్పుడు మధురమే
అని నిరుపించుకోవడానికి
ప్రతి కాలం లో ను ఒక్కో మానీషి లో ప్రతిధ్వనిస్తూనే ఉంది
వినడానికి మన చెవులు హృదయ ద్వారాలని తెరిచి వుంచితే!
ఛీర్స్
జిలేబి.
సమస్య - 5583
-
8-9-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరివదనుఁడు లక్ష్మి గన్నకొడుకు”
(లేదా...)
“కరివదనుండు శ్రీసతికిఁ గన్నకుమారుఁ డటంద్రు పండితుల్”
(పట్...
2 days ago


ఈ పరిచయం నా బ్లాగుదే అని తెలియనే లేదండి. ధన్యవాదాలు.
ReplyDelete